Monthly Archives: November 2013

దారితప్పుతున్న సామాజిక వెబ్‌సైట్లు

ఫేస్‌బుక్, ట్విట్టర్,యూట్యూబ్ ఇవే ఇప్పుడు కుర్రకారుకి క్రేజ్ మీరు ఏదైనా సామాజిక వెబ్‌ సైట్‌ను ఫాలోఅవుతున్నారా? ఎవరో ఒకర్ని గుడ్డిగా ఆరాధిస్తున్నారా ? అయితే.. మీరు ఖచ్చితంగా తప్పులో కాలేసినట్లే. సంచలనాత్మక విషయాలు బయటపెట్టిన కోబ్రాపోస్ట్ ఆపరేషన్ బ్లూ వైరస్‌ పేరిట స్టింగ్ ఆపరేషన్ కోబ్రా పరిశోధనలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు నకిలీ ప్రచారం … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , | Leave a comment

Shiva Parvathula Kalyanam

TV5 channel is conducting the auspicious Shiva Parvathi Kalyanam from 4.30 p m at NTR Stadium in Hyderabad tomorrow, Sunday 1st Dec. Pujya Sri Swamiji instructs Hyderabad devotees to participate and be blessed by Lord Shiva.Watch Live streaming on Tv5 News Live & Record

Video | Posted on by | Tagged , , , | Leave a comment

వరకట్న వేధింపులతో నవ వధువు ఆత్మహత్య

వరకట్న వేధింపులతో నవ వధువును పొట్టనబెట్టుకున్నారని మృతురాలి కుటుంబీకులు పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్‌ కోలిపూరకు చెందిన ప్రియాంకను, విద్యానగర్‌ కాలనీకి చెందిన ప్రసాద్‌తో పెళ్లి చేశారు. పది తులాల బంగారం, ఆరు లక్షలరూపాయల నగదును కట్నంగా ఇచ్చారు. పెళ్లైన నెలరోజులపాటు బాగాచూసుకున్న ప్రసాద్ అదనపుకట్నంకోసం వేధించసాగాడు. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చేసింది. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , | Leave a comment

మద్యం మత్తులో కూతురుపైనే అత్యాచారం

కనురెప్ప కాటేస్తుందని ఊహించగలమా ? ఆకలి తీర్చే వ్యక్తే కోరిక తీర్చుకుంటాడని ఆలోచించగలమా? కానీ అదే జరిగింది. కర్నూలులో ఓ మానవమృగం… కన్న కూతురిపైనే విరుచుకుపడింది. మద్యం మత్తులో లైంగిక దాడికి దిగింది. సభ్య సమాజాన్ని తలదించుకొనేలా చేసింది.అత్యాచారం ఇప్పుడు నిత్యాచారమైపోయింది. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట అమాయక బాలికలు, యువతులు మృగాళ్ళ చేతుల్లో నలిగిపోతున్నారు. వారి … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , , , , , | Leave a comment

విశాఖ సైబర్ క్రైమ్ పోలీసుల బరితెగింపు

లంచాల కోసం బాధితులకు వేధింపులు లంచమిస్తేనే కేసు పెడతామని బెదిరింపు   ఏసీబీకి అడ్డంగా దొరికిన క్రైమ్ ఖాకీలు విశాఖ పోలీసులు బరితెగించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి భక్షకులుగా మారారు. న్యాయం కోసం వచ్చిన బాధితులను లంచాల కోసం వేధించారు. అమ్యామ్యాలు సమర్పిస్తే గాని కేసు పెట్టమంటూ ఒత్తిడి చేశారు. ఇక ఖాకీల తీరుపై … Continue reading

Video | Posted on by | Tagged , , , , | Leave a comment

ముషిరాబాద్ ఎమ్మెల్యే మణెమ్మమనవడి కట్నం వేధింపులు

ముషిరాబాద్ ఎమ్మెల్యే మణెమ్మ చిక్కుల్లో పడ్డారు. అమెపై కరీంనగర్ లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. మణేమ్మ మనవడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే మనవడు విజయ్ కుమార్ రెడ్డికి కరీంనగర్ కు చెందిన రమ్యశ్రీతో 2007లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 30లక్షల నగదు, 40 తులాల … Continue reading

Video | Posted on by | Tagged , , , , | Leave a comment