ఏపీ ఫిలిం ఇండస్ట్రీ నూతన భవనం ప్రారంభం

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసారు. ఈ భవనానికి ‘ఎన్టీఆర్ సినీకార్మిక సంఘం’గా నామకరణం చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణరావు, మూవీ మొఘల్ డి రామానాయుడు, ప్రముఖ నటి జమున, నందమూరి హీరో బాలకృష్ణ హాజరయ్యారు.


ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ…ఏ రంగానికైనా కార్మికులే ఆయువు పట్టు, బలం, పునాది అని వ్యాఖ్యానించారు. మహా నటుడు, మా నాన్నగారు ఎన్టీఆర్ పేరు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని, ఆయన డ్రైవర్ స్థాయి నుంచి ఏ స్థాయి వారికైనా ఒకే రకమైన గౌరవం, మర్యాద ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు.

సినీ కార్మికులకు ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామని బాలకృష్ణ భరోసా ఇచ్చారు. నాన్న గారి పట్ల అభిమానంతో ఆయన పేరు పెట్టింనందుకు సినీ కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నిర్మాత డి రామానాయుడు భవన నిర్మాణానికి తన వంతు విరాళంగా రూ. 1 లక్ష అందిస్తున్నట్లు ప్రకటించారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News, Entertainment and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s