Monthly Archives: December 2013

ఆదివారం బిజీబిజీగా ఢిల్లీ సీఎం

ఇంటి నుంచే విధులు నిర్వర్తించిన కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ప్రజాదర్బార్‌ నిర్వహణ కేజ్రీవాల్‌ను కలిసిన డీటీసీ ఉద్యోగులు, వాల్మీకీ కమిటీ ప్రజలు వారం-పది రోజుల గడువు కోరిన కేజ్రీవాల్‌ సోమవారం నుంచి ప్రతీ ఇంటికి 700లీటర్ల మంచి నీరు మంగళవారం కొత్త కరెంట్‌ టారీఫ్‌ ప్రకటన మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం: రాఖీ బిర్లా కేజ్రీవాల్‌పై … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , | Leave a comment

రాంచీలో బీజేపీ సంకల్ప్‌ సభకు భారీ స్పందన

జార్ఖండ్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడున్న 14 లోక్‌సభ సీట్లలో… ఎక్కువ భాగం గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాంచీలో జరిగిన విజయ్‌ సంకల్ప్‌ సభను ఆ పార్టీ చాలెంజ్‌గా తీసుకుంది. భారీగా జనాన్ని సమీకరించి సత్తా చాటేందుకు ప్రయత్నించింది. అటు మోడీ కూడా అనర్గళమైన ప్రసంగంతో జనాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. రాంచీ … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment

డర్బన్‌ టెస్టులో భారత్‌ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులు వెనకబడిన ధోనీసేన.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 68 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్‌ను ఓటమి నుంచి గట్టెక్కించే బాధ్యత మిడిలార్డర్‌ పై పడింది. 5 వికెట్ల నష్టానికి 299 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగోరోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికాను.. కలిస్‌ ముందుండి నడిపించాడు. … Continue reading

Image | Posted on by | Tagged , , , , , , , , , | Leave a comment

నాందేడ్ రైలు ప్రమాదంపై త్వరలో ఫోరెన్సిక్‌ నివేదిక

ఏసీ బోగీ శకలాన్ని పరిశీలించిన బృందం ప్రమాద స్థలంలో తెల్లని పొడి గుర్తింపు రైల్వే సిబ్బందిని విచారించనున్న అధికారులు బందోబస్తు మధ్య మైక్రో ల్యాబ్‌కు ఆధారాలు నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనపై ఫోరెన్సిక్‌ దర్యాప్తు ముమ్మరమైంది. కాలిపోయిన బోగీని క్షుణ్నంగా పరిశీలించిన నిపుణుల బృందం.. అనేక ఆధారాలు సేకరించింది. వాటిని విశ్లేషించి త్వరలోనే నివేదిక ఇస్తామని … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , | Leave a comment

చిత్తూరు జిల్లాలో జోరుగా సమైక్య శంఖారావం

జగన్ కు ఘనస్వాగతం పలికిన అభిమానులు సమైక్య నినాదాలతో మార్మోగుతున్న యాత్ర జనసంద్రంగా మారిన రాయల్ పేట గ్రామం రాష్ట్రవిభజనపై ఆవేశంగా ప్రసంగించిన జగన్ సోనియా, కిరణ్‌, బాబు పై మండిపడిన వైసీపీ అధినేత వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు గెలుచుకొని… రాష్ట్ర విభజనను అడ్డుకుందామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రెండో … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , | Leave a comment

ప్రజాగర్జనతో టీడీపీ ఎన్నికల శంఖారావం

టీడీపీ అధినేత చంద్రబాబు సమరశంఖం పూరించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రజా గర్జన పేరుతో జనాల్లోకి దూసుకెళ్తున్నారు. తిరుపతి వేదికగా జరిగిన తొలి సభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఇక టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని సుదీర్ఘంగా వివరించారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. దీంతో తిరుపతి సభ ఆధ్యంతం ఎన్నికల శంఖారావాన్నే … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

సొంత పార్టీ దిశగానే కిరణ్ అడుగులు వేస్తున్నారా..?

సొంత పార్టీ దిశగానే కిరణ్ అడుగులు వేస్తున్నారా..?  జనవరి 23 తర్వాత కిరణ్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నారా..? కిరణ్ పార్టీ పెడితే సీమాంధ్రలో మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందులో చేరతారా..?  ఇప్పుడు ఇదే కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా  మారింది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుందని గాంధీభవన్ వర్గాలు భావిస్తున్నాయి. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment