జోహెన్నెస్‌బర్గ్‌ వన్డేలో భారత్ ఓటమి…

దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా ఓటమితో మొదలుపెట్టింది. జొహాన్నెస్ బర్గ్ బౌన్సీ పిచ్ పై మన బ్యాట్స్‌మన్‌ బొక్కబోర్లా పడ్డారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 358 పరుగులు చేసింది. ఓపెనర్‌ క్వింటెన్‌ డీకాక్‌  సెంచరీతో చెలరేగగా… చివరి ఓవర్లలో డివిలీర్స్‌, డుమినీ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. చివరి వీరిద్దరూ కలిసి చివరి 5 ఓవర్లలో 80 పరుగులు చేశారంటే.. భారత బౌలర్లను ఏ రేంజ్‌లో ఆడుకున్నారో అర్థమవుతుంది.

m6

ఇక ఛేజింగ్‌కు దిగిన భారత బ్యాట్స్‌మన్‌  ఏ దశలోనూ దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు. ముఖ్యంగా డేల్‌ స్టెయిన్‌, మెక్‌లారెన్‌ మూడేసి వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. చివర్లో  కెప్టెన్‌ ధోనీ అర్థసెంచరీతో ఆదుకోగా.. 217 పరుగుల దగ్గర భారత్‌ ఆలౌటైంది.

Advertisements
Video | This entry was posted in Sports and tagged , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s