సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకులు రంగారావు ధ్వజమెత్తారు:

ఖమ్మంజిల్లాలో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనులపేరుతో గిరిపుత్రులను నిర్వాసితులను చేస్తోందని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకులు రంగారావు ధ్వజమెత్తారు. ఓపెన్‌కాస్ట్‌ పేరుత జనజీవనానికి ముప్పుతలపెడుతున్నారని మండిపడ్డారు.

cpiml-rangar-rao-bigggg

 

భూ నిర్వాసితులకు ఎలాంటి ఆర్థిక సాయంలేకుండానే సర్వేలపేరుతో హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓపెన్‌కాస్ట్ గనులతో సంబంధంలేకుండా అండర్‌ గ్రౌండ్‌ గనులే శ్రేయస్కరమని రంగారావు అన్నారు.

Advertisements
Image | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s