- గాంధీ అహింసా సిద్ధాంతమే మండేలాకు స్పూర్తి
నల్ల జాతీయుల కోసం పోరాడిన వ్యక్తి నెల్సన్ మండేలా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తు చేశారు. ఆయన కృషి ఫలితంగా దక్షిణాఫ్రికాకు విముక్తి లభించందన్నారు. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతమే స్పూర్తిగా ఆయన పోరాడారన్నారు. కనీసం ఓటు హక్కు లేని నల్ల జాతీయుల తరుపున అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు.
Advertisements