పాట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో జగన్ ప్రత్యేకంగా సమావేశం

  • అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు బాదల్ ప్రకటించారు

మరోవైపు శుక్రవారం సాయంత్రం పాట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనలో  కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని జగన్ వివరించారు.  రాష్ట్రాల విభజన విషయంలో ప్రస్తుతం ఉన్న పద్దతిని మార్చాలని  నితీష్ అభిప్రాయపడ్డారు.  శాసన సభను విశ్వాసంలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజనలు చేయడం మంచి పద్దతి కాదని కేంద్రానికి హితవు పలికారు.

 

Samayka-Sanani-biggggggg
రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్న కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం కొనసాగిస్తామని జగన్ తేల్చిచెబుతున్నారు .  మరోవైపు పార్టీలో కొన్ని అభిప్రాయబేధాలున్నాయంటూ వస్తున్న వార్తలను వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కొట్టిపారేశారు. టీవీఫైవ్‌కు  ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. జగన్‌ , షర్మిల మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఆమె స్పష్టం చేశారు. మొత్తంమీద పార్టీలో ఎలాంటి విభేదాలు లేవంటూ.. విజయమ్మ శ్రేణులను ఏకం చేసే ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు జాతీయ  స్థాయి నేతల మద్దతు కూడగడుతూ సమైక్య ఛాంపియన్‌గా నిలిచేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s