అనంతపురంల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

  • ఘటన అనంతపురం జాయింట్ కలెక్టర్ మృతి
  • కుమారుడికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు

అనంతపురం జిల్లా శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ జయచంద్రనాయుడు మృతి చెందారు. జేసీ ప్రయాణిస్తున్న బోలోరే వాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో ఆయన కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s