రాష్ట్రవ్యాప్తంగా అంతర్‌ రాష్ట్ర చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు

కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లా  నరహరిపేట చెక్‌పోస్టుపై దాడి చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. ఆదాయానికి మించి ఉన్న 60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివిధ శాఖలకు చెందిన 8 మంది సిబ్బందిపై విచారణకు ఆదేశించారు. ఇక అటు శ్రీకాకుళం జిల్లా  ఇచ్ఛాపురం చెక్‌పోస్టులో ఏకంగా 2 లక్షల 15 వేలు స్వాధీనం చేసుకున్నారు. 14 మందిని అరెస్ట్‌ చేశారు. అనంతపురం, రంగారెడ్డి, నెల్లూరు, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఏసీబీ అధికారులు కొరడా జళిపిస్తున్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s