Monthly Archives: December 2013

ఆదివారం బిజీబిజీగా గడిపిన రాష్ట్రపతి

తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమ సెగలు… ఆదివారం కూడా రాష్ట్రపతికి రెస్ట్‌ లేకుండా చేశాయి.  నాయకులు వరుస పెట్టి.. ప్రణబ్‌తో భేటీ అయి రాష్ట్ర విభజనపై వాదనలు వినిపించారు. మరికొందరు ఇతరత్రా అంశాలను ఏకరువు పెట్టారు. అందరి వర్షన్స్‌ సావధానంగా విన్న దాదా.. సానుకూలంగా స్పందించి అందరిలోనూ ఆశలు రేకెత్తించారు.. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

జనాలను బురిడి కొట్టిస్తున్న కంత్రీలు

అమితాబ్‌తో మాట్లాడే అవకాశం వస్తే మీరు వదులుకుంటారా? కాకపోతే ఆడిషన్స్‌ కోసం పాతిక వేలు కట్టాలి. తర్వాత లక్ష వరకు సమర్పించుకోవాలి. ఇంతకుముందు అలా అడగలేదే అనే డౌట్‌ రావొచ్చు. ఆ సందేహం వస్తే.. మీరు లక్కీ. రానివాళ్లు బకరా! టీవీ రియాల్టీ షోల్లో కౌన్‌ బనేగా కరోడ్‌పతి ఓ ట్రెండ్ సెట్టర్‌. అమితాబ్‌ స్టైల్‌ … Continue reading

Video | Posted on by | Tagged , , , , | 1 Comment

నీలం శతజయంతి ఉత్సవాలు – సత్యసాయికి నివాళులు

ఇవాళ జరిగే మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి శతజయంతి ముగింపు వేడుకల సభలో  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం పదకొండున్నర గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకునే రాష్ట్రపతి ప్రత్యేక హెలికాప్టర్ లో అనంతపురం పోలీస్ శిక్షణ కేంద్రం … Continue reading

Video | Posted on by | Tagged , , , , , | Leave a comment

ఏడాదిపాటు నిర్వహించిన కాకతీయ ఉత్సవాలు ముగిశాయి.

ఏడాదిపాటు నిర్వహించిన కాకతీయ ఉత్సవాలు ముగిశాయి. వరంగల్‌లో జరిగిన వేడుకల్లో విద్యార్థినివిద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కేక పుట్టించాయి. తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని కేంద్రమంత్రి బలరాం నాయక్‌ చెప్పారు.

Video | Posted on by | Tagged , , , , , , , | Leave a comment

పారిస్‌లో ఆర్టిఫిషియల్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతం

 5 ఏళ్లు పని చేసే కృత్రిమ గుండె రూపకల్పన  75 ఏళ్ల వృద్ధుడిలో ప్రవేశపెట్టిన ప్యారిస్ డాక్టర్లు  గుండెకు బయట లిథియం అయాన్ బ్యాటరీ రక్తప్రసరణ పరిశీలించేందుకు సెన్సర్ ఏర్పాటు ప్రపంచంలోనే తొలిసారిగా దీర్ఘకాలికంగా పనిచేసే కృత్రిమ గుండెను విజయవంతంగా అమర్చారు ఫ్రాన్స్ వైద్యులు. పారిస్‌లోని జార్జ్ పాంపిడో హాస్పిటల్‌లో జరిగిన ఈ అరుదైన ఆపరేషన్‌.. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , | Leave a comment

ఢిల్లీలో రాజదండం చేపట్టేందుకు ఆమ్‌ఆద్మీ సంకేతాలు

        కేజ్రీవాల్ రాజదండం చేపట్టడం లాంఛనమేనా? ప్రభుత్వ ఏర్పాటుకు 80శాతం ప్రజల మద్దతు గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసి నిర్ణయం చెప్పనున్న కేజ్రీవాల్ రాంలీలా మైదానంలోనే అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌? కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రతిస్పందనలు సర్కారు ఏర్పాటుకే ఆమ్‌ఆద్మీ పార్టీ మొగ్గు…! 16 డిమాండ్లకు ఒప్పుకున్న కాంగ్రెస్ పార్టీ… ఈనెల 25 … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , | Leave a comment

విభజన జరగదన్న ధీమా సీమాంధ్ర నాయకులు వ్యక్తం చేస్తున్నారు

విభజన జరగదన్న ధీమా సీమాంధ్ర నాయకులు వ్యక్తం చేస్తున్నారు. బిల్లుపై చర్చ సమయంలో మరోసారి సమైక్య సెగ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మెజార్టీ ప్రజల నిర్ణయాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదంటున్నారు. విభజనపై సీమాంధ్ర నాయకులు మండిపడుతున్నారు. ప్రజా సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మెజార్టీ ప్రజల్ని కాదని ఎలా విభజిస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి. ఎవరికివారు ఉద్యమాన్ని ఉధృతం … Continue reading

Video | Posted on by | Tagged , , , , , | Leave a comment