Monthly Archives: January 2014

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన సమైక్య శంఖారావం జోరుగా సాగుతోంది

సమైక్యాంధ్ర లక్ష్యమంటూ వైసీపీ అధినేత జగన్ చేపట్టిన సమైక్య శంఖారావం జోరుగా సాగుతోంది. రోడ్‌ షోలు నిర్వహిస్తూ, బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ యువనేత యాత్ర సాగిస్తున్నారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్టాన్ని ముక్కలు చేస్తున్నారంటూ కాంగ్రెస్, టీడీపీలపై నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జగన్ సమైక్య శంఖారావం జోరుగా సాగుతోంది. యువనేత … Continue reading

Video | Posted on by | Tagged , , | Leave a comment

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌పై శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే విమర్శల వర్షం

సామ్నా పత్రిక ఎడిటోరియల్‌లో కేజ్రీవాల్‌పై ధ్వజమెత్తిన ఉద్దవ్ థాకరే కేజ్రీవాల్ కంటే ఐటెం గాళ్ రాఖీసావంత్ బాగా పరిపాలించగలదని విమర్శలు శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌పై  విమర్శల వర్షం కురిపించారు. సామ్నా పత్రిక ఎడిటోరియల్‌లో  కేజ్రీవాల్ కంటే ఐటెంభామ రాఖీ సావంతే బాగా పరిపాలించగలదని దుయ్యబట్టారు. ప్రముఖ రచయిత చేతన్ భగత్ … Continue reading

Video | Posted on by | Tagged , , , , , | Leave a comment

సినీ స్టార్లపై కమలనాధులు దృష్టి పెట్టారు

లోక్‌సభ ఎన్నికల్లో  స్టార్‌ తిరగాలంటే.. ముందుగా స్టార్స్‌ను తమ వైపుకు తిప్పుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు.. మోడీకి రోజురోజుకి పెరుగుతున్న క్రేజ్‌తో స్టార్స్‌ కూడా రాజకీయాల్లో తమ స్టార్ ఎలా ఉందో పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. సినీ స్టార్లపై కమలనాధులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా యువతలో  క్రేజ్ ఉన్న స్టార్లను తమవైపు … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , | Leave a comment

సాయంత్రం ఉదయ్‌ కిరణ్‌ అంత్యక్రియలు

హీరో ఉదయ్‌ కిరణ్‌కు ఎవరూ లేరా? దహన సంస్కారాలు చేసే ఆప్తులూ లేరా ? అవుననే అనిపిస్తోంది. ఆయన మృతదేహం నిమ్స్‌ మార్చురీలో అనాధశవంలా పడి ఉంది. తండ్రిగానీ, భార్యగానీ దేహాన్ని తీసుకెళ్ళడానికి ముందుకురాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఈ మధ్యాహ్నం జరగబోయే అంత్యక్రియలకు ముందు ఉదయ్‌ కిరణ్‌ మృతదేహాన్ని ఫిల్మ్‌ ఛాంబర్‌కు తరలించనున్నారు. ఉదయ్‌కిరణ్‌… … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , | Leave a comment

మోడీ పబ్లిసిటీకి కేజ్రీవాల్ గండం

దేశంలో ఎక్కడ చూసినా మోడీ మేనియా చేసిన పట్టణ ఓటర్లు… ఇప్పుడు ఓ సామాన్యుడివైపు చూస్తున్నారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్‌ వ్యతిరేక ఓటు తమకు అనుకూలమైతే..ఈజీగా హస్తిన పీఠం దక్కించుకోవచన్న కమలనాథుల ఆశలకు చీపురు అడ్డుపడనుంది. ఇన్నాళ్లు మోడీ మంత్రం జపించిన యువత కేజ్రీవాల్‌ వైపు చూస్తున్నారు. దీంతో UPA సర్కార్ … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , | Leave a comment

ఏకాభిప్రాయం లేకుండానే రౌండ్‌ టేబుల్‌ సమావేశం ముగిసింది.

ఏకాభిప్రాయం లేకుండానే రౌండ్‌ టేబుల్‌ సమావేశం ముగిసింది. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆల్‌పార్టీ మీట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక్క అఫిడవిట్ల విషయంలో ఒకే చెప్పిన పార్టీలు, మిగతా విషయాల్లో భిన్న వాదనలు వినిపించాయి. అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు చేరడంతో… రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇరు ప్రాంత రాజకీయ నాయకులు, … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

విభజన ప్రక్రియపై నాదెండ్ల అధ్యయనం

రాష్ట్ర శాసనసభ్యులకు అధ్యయన నోట్ రాష్ట్రాల ఏర్పాటు పార్లమెంట్ పరిధిలోనిది: స్పీకర్‌ సభ్యుల అభిప్రాయం కోసమే అసెంబ్లీకి బిల్లు: స్పీకర్‌ నోట్ లో వివరంగా తెలిపిన స్పీకర్ నాదెండ్ల రాష్ట్రాల ఏర్పాటు పూర్తిగా పార్లమెంట్ పరిధిలోని అంశమని స్పీకర్ నాదెండ్ల BAC సభ్యులకు నోట్ రూపంలో అందించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ విభజన సమయంలో శాసనసభ అనుసరించిన … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment