Monthly Archives: February 2014

కన్నులపండువగా శ్రీశైల మల్లన్న కల్యాణం

శ్రీశైల మల్లన్న కల్యాణం కన్నులపండువగా జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన.. లక్షలాది భక్తుల సమక్షంలో… మల్లికార్జునుడు… భ్రమరాంబిక మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆదిదంపతుల వివాహ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు… పులకించిపోయారు. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో… బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజున.. నంది వాహనంపై మహాదేవుడు భక్తులకు దర్శనమిచ్చాడు. అనంతరం… లింగోద్భవ సమయంలో మహాన్యాస … Continue reading

Video | Posted on by | Tagged , , , , , | Leave a comment

రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి శోభ

రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి శోభ వెల్లివిరుస్తోంది. పర్వదినం సందర్భంగా  ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. లింగోద్భవ సమయాన అర్చకులు ముక్కంటికి మహా రుద్రాభిషేకం నిర్వహించారు. లక్షల సంఖ్యలో తరలివస్తున్న భక్తులు.. మహాదేవుణ్ని దర్శించుకుని తరించిపోతున్నారు. భూలోక కైలాసంగా భాసిల్లుతున్న శ్రీశైల క్షేత్రంలో శివరాత్రి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో  ఏడో రోజున విశేష పూజలందుకున్న పార్వతీ పరమేశ్వరులు.. … Continue reading

Video | Posted on by | Tagged , , , , | Leave a comment

శివనామస్మరణతో మార్మోగిన రాష్ట్రం

రాష్ట్రం శివనామస్మరణతో మార్మోగిపోయింది. ముక్కంటి పూజలతో భక్తులు పులకించిపోయారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రం.. భక్తజనసంద్రంలా మారింది. ఊరూవాడా ముక్కంటికి ప్రత్యేక పూజలు చేశారు. పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు ముక్కంటి సేవలో తరించారు. ఉపవాసాలు, జాగారాలతో భక్తిభావం చాటుకున్నారు. విజయవాడ కృష్ణానది దుర్గాఘాట్‌లో … Continue reading

Video | Posted on by | Tagged , , , , | Leave a comment

రాష్ట్రపతి పాలనకే మొగ్గుచూపిన కేంద్రం

 ఏపీలో రాష్ట్రపతి పాలనకే కేంద్రం మొగ్గు.. సోనియాను కలిసిన షిండే, దిగ్విజయ్.. తాజా పరిమాణాలపై టెన్‌జన్‌పథ్‌లో విశ్లేషణ షిండే చెప్పిన కారణాలతో ఏకీభవించిన సోనియా! ప్రెసిడెంట్ రూల్‌కే ఫిక్స్ అయిన కేంద్రం…! ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రంలో ప్రతికూలత   సోనియాతో చర్చించిన షిండే, దిగ్విజయ్       సీఎల్పీ భేటీతో కొత్త నాయకుడి ఎంపిక అసాధ్యం.. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , | Leave a comment

కాంగ్రెస్ – TRS మధ్య ముదిరిన వార్

కాంగ్రెస్ – TRS మధ్య ముదిరిన వార్ ఫ్రెండ్‌ షిప్‌ కట్‌ అయ్యింది ? ఎటాక్‌ మొదలయ్యింది. కేసీఆర్‌ ఢిల్లీలో పార్టీ విలీన ప్రకటన చేయకపోవడం కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. దీంతో గులాబీ దళంపై ఎటాక్‌ మొదలు పెట్టింది. కారులో షికారు చేద్దామనుకున్న ఉద్యమ సంఘాలకు టిక్కెట్ల ఆశ చూపించి, టీఆర్‌ఎస్‌ను దారిలోకి తెచ్చుకొనే … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , | Leave a comment

శ్రీశైల క్షేత్రంలో శివరాత్రి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి

భూలోక కైలాసంగా భాసిల్లుతున్న శ్రీశైల క్షేత్రంలో శివరాత్రి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో  ఏడో రోజున విశేష పూజలందుకున్న పార్వతీ పరమేశ్వరులు.. సాయంత్రం గజవాహనంపై ఊరేగారు. ఈ గ్రామోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఇక ఇవాళ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి నంది వాహనంపై దర్శనమివ్వనున్నారు. ముక్కంటి, పార్వతీదేవితో కలసి వధూవరులుగా ముస్తాబై … Continue reading