బీజేపీ మాజీ మంత్రి ఎస్‌.ఏ రాందాస్ ఆత్మహత్యాప్రయత్నం

కర్ణాటక బీజేపీ మాజీ మంత్రి ఎస్‌.ఏ రాందాస్ ఆత్మహత్యాప్రయత్నం చేయడం సంచలనం సృష్టించింది. మైసూరులోని ఓ గెస్ట్‌హౌస్‌లో రాందాస్ ఉరివేసుకొని చనిపోయే ప్రయత్నం చేశారు. అయితే సకాలంలో గెస్ట్‌హౌస్ సిబ్బంది స్పందించి రాందాస్‌ను హాస్పటల్‌కు తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది.

54 సంవత్సరాల బ్రహ్మచారి అయిన రాందాస్‌ను గత కొంత కాలంగా  ఓ మహిళ వేధిస్తుండటంతోనే ఆత్మహత్యాప్రయత్నం చేశాడని పోలీసులు భావిస్తున్నారు. రాందాస్ గతంలో తనను వివాహం చేసుకున్నాడంటూ ఓ మహిళ తాజాగా ఆరోపణలు చేస్తూ మీడియాకు ఎక్కడంతో.. మానసిక వేధనకు గురై రాందాస్ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని సన్నిహితులు ఆరోపిస్తున్నారు.

Advertisements
Video | This entry was posted in National and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s