బేగంపేట చేరుకున్న కేసీఆర్‌

  • బేగంపేట చేరుకున్న కేసీఆర్‌
  • TRS చీఫ్‌కు అపూర్వ స్వాగతం
  • గులాబీ మయంగా మారిన జంటనగరాలు।
  • తెలంగాణ నలుమూలల నుంచి తరలివచ్చిన TRS కార్యకర్తలు
  • గల్లీ గల్లిలో రెపరెపలాడుతున్న TRS జెండాలు
  • ఒంటెలు, గుర్రాలు, రథాలతో కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం
  • కేసీఆర్‌కు బతుకమ్మలు, కోలాటలతో మహిళల స్వాగతం
  • బేగంపేట నుంచి గన్‌ పార్క్‌ వరకు TRS భారీ ర్యాలీ
  • వెయ్యిమంది బ్రాహ్మణులచే పూర్ణ కుంభ స్వాగతం
  • కేసీఆర్‌కు ముస్లిం, క్రైస్తవ మతపెద్దల ఆశీర్వాదం

m15
బేగంపేటకు చేరుకున్న TRS చీఫ్‌ K.చంద్రశేఖర్‌రావుకు ఘన స్వాగతం లభించింది. పది జిల్లాల నుంచి వచ్చిన తెలంగాణ అభిమానులు, TRS కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

Advertisements
Video | This entry was posted in Hyderabad News and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s