విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని సినీనటి శృతిహాసన్‌ అన్నారు

విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని సినీనటి శృతిహాసన్‌ అన్నారు. మెదక్‌ జిల్లా శివంపేట మండలం గోమారం ఉన్నత పాఠశాల క్రీడామైదానానికి ఆమె శంకుస్థాపన చేశారు. పేదవిద్యార్థుల కోసం P&G సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన కోసం శిక్షణ పేరుతో  సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమన్నారు. పది  సంవత్సరాలుగా  ఈ సంస్థ దేశవ్యాప్తంగా 220 పాఠశాలలకు  అండగా నిలుస్తుందన్నారు.

Advertisements
Video | This entry was posted in Hyderabad News and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s