Monthly Archives: March 2014

తెలుగుదేశం, బీజేపీ మధ్య పొత్తుపై కసరత్తు

సీట్ల సర్దుబాటుపై ఇవాళ మరోవిడత టీడీపీ-బీజేపీ చర్చలు పొత్తులపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉగాదిరోజు పొత్తు అధికారికంగా ప్రకటించే అవకాశం తెలుగుదేశం, బీజేపీ మధ్య పొత్తు విషయంపై ఇవాళ స్పష్టత రానుంది. నిన్న రాత్రి సుదీర్ఘంగా దీనిపై కసరత్తు జరిగినా  సీట్ల సర్దుబాటుపై నేతలు ఓ నిర్ణయానికి రాలేకపోయారు. తెలంగాణలో బీజేపీ…. 48 అసెంబ్లీ, … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment

టి-బిల్లులో బయటపడుతున్న లోపాలు

టి-బిల్లులో బయటపడుతున్న లోపాలు ఎన్నికల సంఘం, మహిళ, మైనార్టీ, సమాచారకమిషన్‌ల… పంపకంపై ఏం చేయాలో అర్థంకాక అధికారుల డైలమా కసరత్తు చేస్తున్నకొద్దీ విభజన బిల్లులో లోపాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ప్రధాన సంస్థలను సైతం బిల్లులో విస్మరించడం అశ్చర్యానికి గురిచేస్తోంది. వాటి విషయంలో ఎలా ముందుకు పోవాలో తెలీక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , | Leave a comment

మహిళాగర్జనలో చంద్రబాబు వరాల జల్లు

ఆడపిల్ల పుడితే 60 వేలు డిపాజిట్ చేస్తామని బాబు హామీ వెనుకబడిన వర్గాలకు 10 వేల కోట్లతో ప్యాకేజీ-బాబు టీడీపీ  హయాంలో మహిళల రక్షణకు భరోసా ఇస్తున్న చంద్రబాబు విజయవాడ మహిళాగర్జనలో టీడీపీ అధినేత చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. టీడీపీ హయాంలో ఆడపడుచులకు పెద్దపీట వేస్తామని చెప్పిన బాబు.. పండండి బిడ్డ పథకాన్ని ప్రకటించారు. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

టి-కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సిద్ధం

టి-కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సిద్ధం ఈ సాయంత్రం జాతకాల విడుదల! 100 అసెంబ్లీ స్థానాలకు కసరత్తు పూర్తి మరో 19 సీట్లపైనే రావాల్సిన క్లారిటీ 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు రెడీ ఆశావాహుల్లోనే కాదు కొంతమంది సిట్టింగ్‌ల్లోను ఉత్కంఠ. ఎప్పడెప్పడు అధికారిక ప్రకటన వస్తుందా అనే టెన్షన్. జాబితాలో తమ పేరు ఉంటుందో, లేదోననే మీమాంస. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

విశాఖలో పవన్ జనసేన సభ

విశాఖలో పవన్ జనసేన సభకు  పోటెత్తిన అభిమానులు మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షించిన పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఎవరు అభివృద్ధి చేయగలని భావిస్తే వాళ్లకు ఓటేయాలని సూచన కాంగ్రెస్‌ను తరిమికొడతామని మరోమారు ప్రకటించిన పవన్ టార్గెట్ కాంగ్రెస్.. ప్రమోట్ బీజేపీ.. ప్రస్తుతానికి పవనిజం అంటే ఇంతేనేమో. ఈసారి ఎన్నికల్లో తన జనసేన పార్టీ పోటీ చేయడం … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , | Leave a comment

ఫ్యాన్స్‌ అభిమానం ఇలాగే కొనసాగాలి: రాంచరణ్‌

అభిమానుల మధ్య బర్త్‌డే చేసుకోవడం ఆనందంగా ఉంది: రాంచరణ్‌ ఫ్యాన్స్‌ అభిమానం ఇలాగే కొనసాగాలి: రాంచరణ్‌ అభిమానుల మధ్య బర్త్‌డే చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌. ఫ్యాన్స్‌ అభిమానం కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

కాంగ్రెస్‌ ధృతరాష్ట్ర కౌగిలిలో చిరంజీవి

చిరంజీవి కాబట్టి జనం రావడం లేదా? చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నందున రావడం లేదా? అభిమానులు ఏమయ్యారు? చిరుపై ఉన్న ఆదరాభిమానాలు ఏమయ్యాయి? చిరుపై అభిమానం కంటే కాంగ్రెస్‌పై కోపమే ఎక్కువ చిరు వ్యక్తిగతంగా మంచోడు…ఇది నిస్సందేహం సోనియాకిచ్చిన మాట కోసం ఛీత్కారాలు భరిస్తున్నారు కాంగ్రెస్‌కు ప్రచారం చేయకపోవడమే ఉత్తమం తెలివితక్కువతనంతో పార్టీని సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌స … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment