తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలమూరు జిల్లాది ప్రత్యేక స్థానం

  • తెలంగాణ సాధనలో పాలమూరు జిల్లాది ప్రత్యేక స్థానం- కేసీఆర్‌
  • పాలమూరు నుంచి గెలిచి తెలంగాణ సాధించాను – కేసీఆర్‌
  • రాష్ట్ర సాధనలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు – కేసీఆర్‌
  • అధికారంలోకి రాగానే ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ – కేసీఆర్‌


తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలమూరు జిల్లాకు ప్రత్యేక స్థానముందని.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. ఈ జిల్లా నుంచి ఎంపీగా గెలిచి.. తెలంగాణ సాధించినందుకు సంతోషంగా ఉందని ఆయన గద్వాల బహిరంగ సభలో అన్నారు. వైసీపీ నాయకుడు కృష్ణమోహన్‌ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ అనుచరుడు కేశవ్‌…. కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందని.. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s