- పవన్లో సామాజిక స్పృహ చాలా ఎక్కువ
- పవన్ సినిమాల్లో మిస్ కాని సోషల్ ఎలిమెంట్
- సమాజం పై ఉన్న కసిని ఏదో ఒక రూపంలో చూపే పవన్
పవన్ కళ్యాణ్… పేరుకు సినిమా నటుడే అయినా… ఆయనలో సామాజిక స్పృహ చాలా ఎక్కువ. వ్యక్తిగత ఆలోచనల్లోనే కాదు… సినిమాల్లో సైతం ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. స్టోరీ ఏదైనా కావచ్చు.. కథనం ఎలా అయినా ఉండొచ్చు… సినిమాల్లో సామాజికాంశం మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ కాదు. సమాజంపై ఉన్న కసిని.. ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉంటాడు.. పవర్ స్టార్.
Advertisements