లోక్‌ సత్తా పార్టీ మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టో

లోక్‌ సత్తా పార్టీ మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అవిష్కరించారు.

స్థానిక పాలనలో ప్రజా కమిటీలకు అధికారాలు , ప్రజల భద్రత, సిటిజన్ ఛార్టర్ల అమలు, అవినీతికి అడ్డుకట్ట వేయడం వంటి అంశాలతో కూడిన మేనిఫెస్టోను తయారు చేశామని… అచరణ సాధ్యమైన అంశాలనే చేర్చామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీ, 8 కార్పోరేషన్లలలో లోక్‌సత్తా పార్టీ పోటీ చేస్తుందన్నారు . విభజన జరిగినా…ఇంకా సమైక్యాంధ్ర పార్టీ పేరుతో కిరణ్ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు .

Advertisements
Video | This entry was posted in Hyderabad News and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s