Monthly Archives: April 2014

ప్రచారంలో బాబు దూకుడు

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రెస్ అయితే .. టీఆర్ఎస్ వసూళ్ల పార్టీ అంటూ మండిపడ్డారు. TDP ప్రకటించిన సంక్షేమ పథకాలను.. ఆ రెండు పార్టీలు కాపీ కొడుతున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంతంలో సాధారణ ఎన్నికలకు ప్రచారం … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

టీఆర్‌ఎస్ సిద్ధాంతాలు లేని పార్టీః సోనియా

– కాంగ్రెస్ ముఖ్య కోటరీ అంతా తెలంగాణలోనే.. – టీఆర్‌ఎస్‌పై పూర్తిస్థాయిలో విరుచుకుపడ్డ సోనియా – సోనియా విమర్శలతో టీ.కాంగ్రెస్‌లో జోష్.. – టీఆర్‌ఎస్ సిద్ధాంతాలు లేని పార్టీః సోనియా – కేసీఆర్ భాషతో తెలంగాణకూ నష్టమే.. – టీ.బిల్లు సభలో పెట్టిన రోజు కేసీఆర్ ఎక్కడ? – బీజేపీ, టీడీపీ, వైసీపీలపైనా సోనియా విమర్శలు … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

తెలంగాణాలో పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌

సార్వత్రిక ఎన్నికల మొదటి విడత ప్రచారానికి ఇవాళ్టితో తెరపడనుంది. ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటర్లును అకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలకు చెక్‌పెట్టేందుకు అధికార యంత్రాంగం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వంద కోట్లు దాటిన సొమ్మును స్వాధీనం చేసుకుని అధికారులు దేశంలోనే టాప్‌లో నిలిచారు. రాజకీయ పార్టీలకు, అధికార యంత్రాంగానికి ప్రతిష్టాత్మకంగా … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

నేనొక్కడినే.. అంటూ.. దూసుకుపోతున్న బాలయ్య…

టీడీపీ కోసం నందమూరి కుటుంబ సభ్యులు ఎవరంతట వారు పనిచేయాల్సిందేనంటున్నారు బాలయ్య. ఎవరూ బొట్టు పెట్టి పిలవరంటూ హరికృష్ణ కుటుంబంపై పరోక్షంగా సెటైర్‌ వేశారు. సీమాంధ్రలో ప్రచారం చేస్తున్న బాలయ్య.. రోడ్‌షోలతో హోరెత్తిస్తున్నారు. లెజెండ్‌ బాలకృష్ణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సైకిల్‌ను అసెంబ్లీ వైపు నడిపించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. బావ చంద్రబాబును సీఎంగా చూసేందుకు తహతహలాడిపోతున్నారు. ఎమ్మెల్యే … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , | Leave a comment

టీఆర్‌ఎస్‌ జోలికి వెళ్లని నమో !!

– కాంగ్రెస్‌నే టార్గెట్‌ చేసిన మోడీ.. – టీఆర్‌ఎస్‌ జోలికి వెళ్లని నమో.. – మోడీ సమక్షంలోనే గులాబీదళంపై బాబు, పవన్ నిప్పులు – తల్తీకొడుకులకు అధికారం ఇవ్వొద్దన్న మోడీ – దక్షిణాదిలో ఏ ఒక్క సీటునూ తేలిగ్గా తీసుకోని మోడీ నరేంద్రమోడీ.. రాజకీయ చాణక్యం.. ఒక పట్టాన అర్థం చేసుకోవడం కష్టం. తెలంగాణలోని 4 … Continue reading

Image | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

18 నుంచి 28 ఏళ్ల మధ్యే ఏదైనా సాధించేది – మోడీ

– 18 నుంచి 28 ఏళ్ల మధ్యే ఏదైనా సాధించేది.. – యువత ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం: మోడీ – 60 నెలలు అధికారమిచ్చి చూడండన్న మోడీ – వాజ్‌పేయి, బాబు హయాంలో హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతి – డిజిటల్ ఇండియా స్వప్నం సాకారమవ్వాలన్న మోడీ మోడీ తెలంగాణ పర్యటనల్లో కేవలం ప్రత్యర్థులపై వాగ్బాణాలే కాదు.. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

టైటానియం చిక్కుల్లో..కేవీపీ!

– కేవీపీపై రెడ్ కార్నర్ నోటీసులు..? – షికాగో ఫెడరల్ కోర్టులో అభియోగాలు – సీబీఐ అధికారులతో యూఎస్ టీమ్ చర్చలు – టైటానియం అనుమతుల కోసం రూ. 111 కోట్లు ఎర..! – రూ. 64 కోట్లు ఇప్పటికే సంబంధికుల అకౌంట్లలో జమ – అక్రమ దందాకు తమ భూభాగం వాడుకున్నారన్న యూఎస్ – … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , | Leave a comment