టెక్సాస్..ఫోర్డ్ హుడ్ ఆర్మీ బేస్ పై కాల్పులు

  • అమెరికాలో పెచ్చుమీరుతున్న గన్ కల్చర్
  • టెక్సాస్..ఫోర్డ్ హుడ్ ఆర్మీ బేస్ పై కాల్పులు
  • ఘటనలో నలుగురు మృతి..18మందికి గాయాలు
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రెసిడెంట్ ఒబామా

అమెరికా టెక్సాస్ లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరం తుపాకీ కాల్పులతో మార్మోగింది. ఈ సంఘటనలో నలుగురు చనిపోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత ఆరు నెలల్లో అమెరికన్  సైనిక స్థావరాల్లో కాల్పులు జరగడం ఇది మూడో సారి. ఫోర్ట్ హుడ్ లో ఇది రెండవ సారి.
అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు బిత్తరపోయారు. పోలీసులు ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో పోలీసు వాహనాలు, ఆంబులెన్స్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫోర్ట్ హుడ్ కాల్పులపై అమెరికా అధ్యక్షుడు ఒబామా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisements
Video | This entry was posted in International and tagged , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s