సీమాంధ్రలో టీడీపీ- బీజేపీ పొత్తుపై తెర పడింది

సీమాంధ్రలో టీడీపీ- బీజేపీ పొత్తుపై నడిచిన హైడ్రామాకి తెర పడింది. బీజేపీ జాతీయనేత ప్రకాష్ జవదేవకర్… బాబుతో సుదీర్ఘంగా చర్చించాక ఈమేరకు ప్రకటన చేశారు. కొన్నిచోట్ల అభ్యర్థుల మార్పునకు కమలం పార్టీ ఒప్పుకుంది. మొత్తంగా తెగిపోతుందనుకున్న బంధం తిరిగి నిలబెట్టిన సంబరంలో ఉన్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రచారంలో స్పీడ్‌ మరింత పెంచాయి.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s