తెలంగాణ ప్రాంతం నుంచి ఒక్క ఇంచు భూమి కూడా వదులుకోబోమని, అందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్.
సికింద్రాబాద్ జేబీఎస్ బస్‌డిపో ముందు ధర్నాకు దిగిన ఆయన.. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న తెలంగాణకు మళ్లీ అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదన్నారు. ఆంధ్రప్రాంత నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలంటున్న ఈటెల..
Advertisements