సెహ్వాగ్ సెంచరీతో చెన్నైకి షాకిచ్చిన పంజాబ్‌..

లీగ్‌ దశలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పంజాబ్‌ కింగ్స్ ఎలెవన్‌ ఐపీఎల్‌-7లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముంబైలో చెన్నై సూపర్‌ కింగ్స్ తో జరిగిన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఈ జట్టు 24 పరుగులతో విజయం సాధించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ … వీరేంద్ర సెహ్వాగ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 226 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై.. సురేష్‌ రైనా రాణించడంతో 6 ఓవర్లలో 100కు పైగా పరుగులు సాధించింది. అయితే ఆయన ఔటయ్యాక వచ్చిన బ్యాట్స్ మెన్‌ విఫలం కావడంతో చెన్నై లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. కేవలం 58 బంతుల్లోనే 8 సిక్స్‌లు, 12 ఫోర్లతో 122 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్‌ మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచాడు. ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్‌ కింగ్స్ ఎలెవన్‌ తలపడనుంది.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News, Hyderabad News, Sports and tagged , , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s