Monthly Archives: June 2014

భార్యపై అనుమానంతో భార్యతో సహా ఇద్దరు పిల్లల హత్యకు భర్త ప్రయత్నించిన ఘటన

ప్రకాశంజిల్లా దారుణం జరిగింది.  ఒంగోలులోని గాంధీనగర్‌లో ఉంటున్న శివవెంకటశ్వర్లు,నాగమణిలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటేశ్వర్లు తరచూ గొడవకు దిగేవాడు. నిన్న రాత్రి అందర్నీ చంపాలని నిర్ణయించుకుని భార్యకు నూడుల్స్‌లో, పిల్లలకు జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చాడు. జ్యూస్‌ తాగిన సాయి, శ్రీను ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయారు.  నాగమణి మాత్రం … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , | Leave a comment

రైల్వే ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు మోడీ సర్కార్‌పై వాగ్బాణాలు సంధించాయి

కఠిన నిర్ణయాలకు సిద్ధంగా ఉండాలన్న మోడీ.. తొలి వడ్డన వడ్డించారు. రైల్వే ఛార్జీల పెంపుతో ప్రజలపై 6 వేల కోట్ల రూపాయల భారం మోపారు. మంచిరోజులు వస్తాయంటే ఇవేనా అంటూ ప్రతిపక్షాలు వాగ్బాణాలు సంధించాయి. గతంలో ఛార్జీలు పెంచినప్పుడు యుపిఏ ప్రభుత్వానికి మోడీ రాసిన లేఖను కాంగ్రెస్‌ బయటకు తీసింది.  రైల్వే ఛార్జీలను భారీగా పెంచేసిన … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

రైల్వే ప్రయాణికుల ఛార్జీలను 14.2 శాతం పెంచేశారు

అభివృద్ధి అజెండాతో గద్దెనెక్కిన మోడీ సర్కారు బాదుడు మొదలుపెట్టింది. ఇంధన సర్దుబాటు పేరుతో రైల్వే ఛార్జీలను భారీగా  పెంచేశారు. పైగా.. గత యుపిఎ ప్రభుత్వం పెంచి వెనక్కు తీసుకున్న ఛార్జీలనే ఇప్పుడు తాము పెంచామని రైల్వే మంత్రి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. జంటనగరాల నుంచి ముఖ్య పట్టణాలకు రైల్వే ఛార్జీలు ఏమేరకు పెరుగుతాయో ఓసారి చూద్దాం. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , | Leave a comment

తెలంగాణ సాధనే లక్ష్యంగా జయశంకర్ పోరాటం..ప్రొఫెసర్ బాటలో ముందుకువెళతామన్న సీఎం కేసీఆర్

  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జయశంకర్ చేసిన పోరాటం మరువలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన వర్థంతి సభలో దివంగత ప్రొఫెసర్ జయశంకర్ కు కేసీఆర్ నివాళులు అర్పించారు. విద్యార్థి దశ నుంచి చివరి దాకా జయశంకర్‌ ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాధించిన … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించిన ప్రసంగించిన గవర్నర్‌ నరసింహన్‌..

  ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వ పాథమ్యాలను వివరిస్తూ ఉభయసభలను ఉద్దేశించిన ప్రసంగించిన గవర్నర్‌ నరసింహన్‌.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరిచే దిశగా పాలన సాగుతుందని స్పష్టం చేశారు. విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందని… వీలైనంత వరకు నష్టాలను పూడ్చే దిశగా కేంద్రం నుంచి … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , | Leave a comment

మరో డ్యాం ప్రమాదం..

బియాస్  ఘటన మరవక  ముందే  జార్ఖండ్ రాష్ట్రంలో  మరో సంఘటన చోటుచేసుకుంది.దామోదర్ నదిలో స్థానం చేస్తున్న  పదిమంది స్థానికులు  తేనుఘాట్  డ్యాం నుంచి ఒక్కసారిగా నీరు వదలడంతో    ప్రవాహంలో కొట్టుకుపోయే  పరిస్థితి  తలెత్తింది .జార్ఖండ్ రాష్ట్రంలోని   బోకారో  జిల్లా చంద్రపూరు వద్ద దామోదర్ నదిలో స్థానికులు  పదిమంది  స్థానం చేస్తుండగా   ఒక్కసారిగా  ప్రవాహం పెరిగింది.అదృష్టవశాత్తు  నదిమద్యలో … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

తెలంగాణ రాష్ట్రంలో 100 మెడికల్ సీట్లకు కోత

రాష్ట్ర విభజన ఘట్టంలో వైద్యశాఖ చూపిన నిర్లక్ష్యం ఇప్పుడు రెండు రాష్ట్రాలకు శాపంగా మారింది. మెడికల్ కాలేజీల్లో కొత్త సీట్ల సంగతి దేవుడెరుగు అసలుకే ఎసరొచ్చింది. గతేడాది పెంచిన సీట్లకు అణుగుణంగా సౌకర్యాలు లేవంటూ తెలంగాణ రాష్ట్రంలో 100 సీట్లకు కోత పడింది. అయితే మరోసారి వసతుల కల్పనపై పరిశీలనకు రావాలంటూ తెలంగాణ ప్రభుత్వం MCIని … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , | Leave a comment