ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈటెల

  • ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈటెల
  • పేదల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యమన్న ఈటెల

తెలగాణ రాష్ట్ర తొలి ఆర్థికశాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియెట్ లోని డి-బ్లాక్ మూడో అంతస్థులో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, పోచారం హాజరై… ఈటెలను అభినందించారు. పేద ప్రజల సంక్షేమమే తన మొదటి ప్రాధాన్యమని, రైతుల రుణ మాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 3 లక్షలతో పేదలకు ఇల్లు నిర్మిస్తామన్నారు. ఇన్నాళ్లు.. తెలంగాణ నిధులు, నీళ్లు.. నిర్లక్ష్యానికి, దోపిడికీ గురయ్యాయని.. ఇకపై అలా జరగదన్నారు.

Advertisements
Video | This entry was posted in Hyderabad News, Telangana and tagged , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s