తెలంగాణలో విద్యుత్ పరిస్థితిపై కేసీఆర్ సమీక్ష..

  • తెలంగాణలో విద్యుత్ పరిస్థితిపై కేసీఆర్ సమీక్ష..
  • హాజరైన జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్టీపీసీ అధికారులు
  • కొత్త ప్రాజెక్టులు, వ్యవసాయ విద్యుత్‌ ఇబ్బందులపై చర్చ
  • సమస్యలపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్న కేసీఆర్
  • రేపు ఢిల్లీ వెళ్లి ప్రధాని సహా ముఖ్యుల్ని కలవనున్న కేసీఆర్
  • తెలంగాణలో విద్యుత్‌లోటుపై కేంద్రానికి నివేదిక..
  • తెలంగాణలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ యూనిట్‌కి బొగ్గు కేటాయింపులపైనా చర్చ


తెలంగాణలో విద్యుత్ పరిస్థితిపై కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులంతా ఈ మీటింగ్‌కి హాజరయ్యారు.

Advertisements
Video | This entry was posted in Hyderabad News, Telangana and tagged , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s