- ఇవాళ మూవీ మొఘల్ రామానాయుడు పుట్టిన రోజు
- దేశంలోని అన్ని బాషల్లో సినిమాలు తీసిన రామానాయుడు
- సురేష్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి యాభై ఏళ్ళు
- దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు అందుకున్న నిర్మాత
- వందకు పైగా సినిమాలను నిర్మించిన రామానాయుడు
భారతదేశంలోని అన్ని భాషల్లో సినిమాలు తీసిన నిర్మాత డి.రామానాయుడు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో వందకు పైగా సినిమాలను నిర్మించి మూవీ మొఘల్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్న రామానాయుడు బర్త్ డే ఈ రోజు…ఈ సందర్భంగా రామానాయుడుపై ఓ స్పెషల్ స్టోరీ మీకోసం..
Advertisements