ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లోకి దూసుకెళ్లిన రఫెల్ నాదల్‌

  • ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లోకి దూసుకెళ్లిన రఫెల్ నాదల్‌
  • సెమీస్‌లో ఆండీ ముర్రేను చిత్తు చేసిన రఫా

స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్ళాడు. ఏకపక్షంగా సాగిన సెమీస్‌లో నాదల్ 6-3 , 6-2 , 6-1 స్కోర్‌తో బ్రిటన్ సంచలనం ఆండీముర్రేను చిత్తు చేశాడు. నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌ ఫైనల్‌కు చేరుకోవడం ఇది  తొమ్మిదో సారి. హోరాహోరీగా సాగుతుందనుకున్న ముర్రే-నాదల్ మ్యాచ్‌ అభిమానులను నిరాశపరిచింది. ఫామ్‌లో ఉన్న ముర్రే రఫాకు ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు. క్లే కోర్టులో తిరుగులేని రికార్డున్న నాదల్‌ ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరచడం ద్వారా కెరీర్‌లో 14వ గ్రాండ్‌శ్లామ్‌కు అడుగుదూరంలో నిలిచాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో జకోవిచ్ , నాదల్ తలపడనున్నారు.

Advertisements
Video | This entry was posted in Sports and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s