ఘటన స్థలంలో పరిస్థితి సమీక్షించిన హిమాచల్ సీఎం వీరభద్రసింగ్..

బియాస్ నదిలో విద్యార్థుల గల్లంతును సీరియస్‌గా తీసుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం బాధ్యులపై చర్యలకు ఆదేశించారు. అటు, లర్జి డ్యామ్ వద్దకు వెళ్లిన ఆయన సహాయ చర్యల్ని స్వయంగా పరిశీలించారు. ఈ ఘటన దురదృష్టకరమన్న వీరభద్రసింగ్.. దీనిపై విచారణకు ప్రత్యేక కమిటీ వేశామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని తెలిపారు. సహాయ చర్యలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.

Advertisements
Video | This entry was posted in Andhra Pradesh News, Hyderabad News, National, Telangana and tagged , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s