కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేస్తా-కంభంపాటి
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక పతినిధిగా బాధ్యతలు స్వీకరించిన కంభంపాటి
కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా ఉంటూ ఎక్కువ నిధులు వచ్చేలా చూస్తానని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు అన్నారు. ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించిన ఆయనను పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు అభినందించారు. విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందన్న కంభంపాటి.. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.
Advertisements