MBBS ఫీజుపై ప్రైవేట్‌ యాజమాన్యానికి తెలంగాణ ప్రభుత్వానికి కుదరని ఏకాభిప్రాయం

  • మి3.5లక్షలు చెల్లించాలని ప్రైవేట్‌ డిమాండ్‌
  • ఎంసెట్‌ మేమే నిర్వహించామంటూ ప్రతిపాదన
  • పీజీ ఫీజుల విషయంలో కుదిరిన ఏకాభిప్రాయం
  • గత ఏడాది మేరకు అంగీకారం
  • ఏకీకృత ఫీజు విధానం 3.5 లక్షలు పెట్టాలని యాజమాన్యాల డిమాండ్‌
  • సీఎంతో చర్చించి చెబుతామన్నా రాజీవ్‌ శర్మ

MBBS ఫీజుపై ప్రైవేట్‌ యాజమాన్యానికి తెలంగాణ ప్రభుత్వానికి ఏకాభిప్రాయం కుదరలేదు. ఏ కేటగిరి సీట్లకు 60 వేలు చెల్లిస్తామన్న ప్రతిపాదనకు నో చెప్పిన యాజమాన్యాలు మూడున్నర లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. దీంతో చర్చల్లో ప్రతిష్టంబన నెలకొంది.

Advertisements
Video | This entry was posted in Hyderabad News, Telangana and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s