ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ నదిలో గల్లంతైన వేద పాఠశాల విద్యార్థుల కథ విషాదాంతమైంది. నదిలో గల్లైంతన చక్రపాణి, కిరణ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిని తీసుకురావడానికి ఏపీ రెసిడెంట్ కమిషనర్ ఉత్తరప్రదేశ్ వెళ్లారు. కుమారుల మృతితో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Advertisements