విద్యుత్ శాఖ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన టీవీ5పై దౌర్జన్యం.
కృష్ణా జిల్లాలో పలుచోట్ల అస్తవ్యస్తంగా కరెంట్ సరఫరా..
ఉంగుటూరు, గన్నవరం, బాపులపాడు మండలాల్లో నేలవాలిన విద్యుత్ తీగలు..
కరెంట్ షాక్తో పదుల సంఖ్యలో మూగజీవాల మృతి
తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ రైతులు
రైతుల ఇబ్బందులపై కథనం ప్రసారం చేసిన టీవీ5
తమ నిర్లక్ష్యన్ని ప్రశ్నించిన టీవీ5పై విద్యుత్ అధికారుల ఆగ్రహం
రిపోర్టర్ అంతు చూస్తానంటూ బెదిరింపు ఫోన్లు
పోలీసు శాఖలో తమకు పెద్దోళ్లు తెలుసంటూ వార్నింగ్
Advertisements