Category Archives: Telangana

Let watch Updated News All over from Telangana

APNGOలకు కేటాయించిన భూముల్లో యధాతథ స్థితి…. హైకోర్టు

APNGOలకు కేటాయించిన భూముల్లో యధాతథ స్థితి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు గతవారం 189 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లిన ఏపిఎన్జీవోలు యధాతథ స్థితి కొనసాగించాలని… 4వారాలపాటు విచారణ వాయిదా వేసిన కోర్టు APNGOలకు కేటాయించిన భూముల్లో యధాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , | Leave a comment

మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోసీఎం

తెలంగాణ పునర్ నిర్మాణం ఎలా ఉండాలన్న దానిపై హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగుతున్న సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు.

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , | Leave a comment

గోల్కొండ బోనాల సందడి………

ఆషాడం బోనాలు అంగరంగ  వైభవంగా జరుగుతున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి  మూడో పూజను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి బోనాలు సమర్పించారు. అమ్మవారికి తమ మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే భాగ్యనగరంలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. ఆషాడం బోనాల జాతరలో భాగంగా గోల్కొండ జగదాంబిక … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , | Leave a comment

ZP ఛైర్మన్ల ఎన్నికలోతటస్థంగా ఉండాలని ఆదేశం

తెలంగాణలో జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌ని మినహాయిస్తే మిగతా 9 జిల్లాల్లో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జడ్పీలపై గులాబీ జెండా రెపరెపలాడనుంది. నల్గొండ జడ్పీ కాంగ్రెస్‌ వశం కానుంది. ఇక, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్‌ జడ్పీలపై ఉత్కంఠ రాజ్యమేలుతోంది. జడ్పీ అధిపతుల విషయానికి వస్తే.. కరీంగనర్‌లో తుల ఉమ, మెదక్‌లో … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , | Leave a comment

బంగారు తెలంగాణ కేసీఆర్ అభివృద్ధి ……

తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. దీనికోసం విధివిధానాలను రూపొందిస్తున్నారు. అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన ఈ దిశగా సూచనలిచ్చారు. బంగారు తెలంగాణ కల సాకారం చేయడమే తన లక్ష్యమని వివరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సమగ్ర ప్రణాళికపై సీఎం కేసీఆర్‌ మేథోమథనం చేశారు. హైదరాబాద్‌లోని ఎంహెచ్‌ఆర్డీలో అధికారులతో … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , | Leave a comment

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత సంక్షోభం ….

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం తలెత్తనుందా..? టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కరెంట్‌ కష్టాలు తప్పవా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. ఇప్పటికే భారీగా విద్యుత్ లోటుండగా.. ఖరీఫ్‌ ముమ్మరమైతే మరిన్ని కష్టాలు తప్పవని అధికారులు మదనపడుతున్నారు. తెలంగాణకు కరెంట్‌ కష్టాలు పొంచి ఉన్నాయి. వర్షాలు పడకున్నా.. ఖరీఫ్ ప్రారంభం కావడంతో…  తెలంగాణలో రైతులు బోర్లు, బావుల … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , | Leave a comment

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ పదవికి నామినేషన్ వేసిన స్వామిగౌడ్

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ పదవికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ముఖ్యనేతలంతా వెంటరాగా ఆయన అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇటీవల కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గులాబీగూటికి చేరడంతో మండలిలో టీఆర్‌ఎస్‌ బలం 15కి చేరింది. వీరికి ఇద్దరు ఎంఐఎం సభ్యులు, ఓ స్వతంత్ర ఎమ్మెల్సీ కూడా మద్దతు … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , | Leave a comment