Tag Archives: Aam Admi Party

కేజ్రవాల్ కు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే షాక్

ఢిల్లీలో బొటాబొటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆమ్‌ఆద్మీకి మరో షాక్ తగిలింది. కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు స్వతంత్ర ఎమ్మెల్యే రంబీర్ షోకీన్ ప్రకటించారు. ఎన్నికల ముందు ఆప్‌ ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోని కారణంగానే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన అన్నారు. షోకీన్‌ షాక్‌తో.. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో.. ఆమ్ఆద్మీ బలం 35కు … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , | Leave a comment

ఢిల్లీలో రాజదండం చేపట్టేందుకు ఆమ్‌ఆద్మీ సంకేతాలు

        కేజ్రీవాల్ రాజదండం చేపట్టడం లాంఛనమేనా? ప్రభుత్వ ఏర్పాటుకు 80శాతం ప్రజల మద్దతు గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసి నిర్ణయం చెప్పనున్న కేజ్రీవాల్ రాంలీలా మైదానంలోనే అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌? కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రతిస్పందనలు సర్కారు ఏర్పాటుకే ఆమ్‌ఆద్మీ పార్టీ మొగ్గు…! 16 డిమాండ్లకు ఒప్పుకున్న కాంగ్రెస్ పార్టీ… ఈనెల 25 … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , | Leave a comment

లోక్‌పాల్‌ బిల్లులో లోపాలున్నాయన్న కేజ్రీవాల్‌

రాజ్యసభలో ఆమోదించిన లోక్‌పాల్‌కు నిజంగానే కోరలు లేవా? బుసలు కొట్టడం వరకే పరిమితమా? అంటే అవుననే అంటున్నారు ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు. దాన్నో జోక్‌పాల్‌గా అభివర్ణించుకుంటున్నారు. కేవలం 40 శాతం అవినీతిని పారదోలే.. బిల్లుకు అన్నా హజారే ఎందుకు సంతృప్తి చెందారో అర్థం కావడం లేదంటున్నారు. ఇంతకీ రాజ్యసభలో ఆమోదించిన లోక్‌పాల్ బిల్లుకు చిల్లులున్నాయా? ఆమ్‌ఆద్మీ … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , | Leave a comment

రాష్ట్రపతి పాలన దిశగా ఢిల్లీ

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తారా? ఎన్నికలైనా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేదా? ఫలితాలు వెలువడి వారం గడిచినా ఇంకా సర్కార్‌ ఏర్పాటుకు మార్గం సుగమం కాకపోవడంతో ఇక ప్రెసిడెంట్‌ రూల్‌ విధిస్తారని సమాచారం. అన్నీ కుదిరితే ఈ విషయంలో కేంద్రం ఇవాళే ప్రకటన చేసే ఛాన్సుంది. ఢిల్లీలో ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. కాంగ్రెస్‌, బీజేపీలను యేడాది … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , | Leave a comment

ఆప్ కి కాంగ్రెస్ పిలుపు

ఎటు తేల్చులేఖపోతున్న కేజ్రివాల్  

Video | Posted on by | Tagged , , , , , , , , , , | Leave a comment

ఆమ్ ఆద్మీ స్పూర్తితో లోక్‌సత్తా కార్యక్రమాలు

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ సాధించిన విజయాన్ని లోక్‌సత్తా స్ఫూర్తిగా తీసుకుంటోంది. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రజాసమస్యలపై పోరాటాలకు ఆ పార్టీ కార్యకర్తలు రంగంలోకి దగనున్నారు. కుల, మత, ప్రాంతీయ, అవినీతి రహిత కొత్త రాజకీయం కోసం ప్రజలు తమ పక్షాన నిలవాలని జేపీ కోరారు. 2014 ఎన్నికల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు లోక్‌సత్తా … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , | Leave a comment

ఢిల్లీలో వీడని డైలమా

  సీఎంపై అదే సస్పెన్స్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా.. సస్పెన్స్‌ వీడలేదు. సీఎం ఎవరో తెలీడం లేదు. మెజార్టీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. నెంబర్‌-2లో నిలిచిన ఆమ్‌ ఆద్మీ.. సర్కారు ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఎందుకంటే ఎవరిలెక్కలు వారికున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కొత్త తరం రాజకీయాలకు కేంద్రబిందువుగా నిలుస్తున్నాయి. ఎక్కడైనా … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment