Tag Archives: Arvind Kejriwal

గడ్కరీ పరువునష్టం కేసు…మాట కోసం మొండిగా పోరాడి చిక్కులు కొనితెచ్చుకుంటున్న కేజ్రీవాల్‌

మాట కోసం మొండిగా పోరాడి చిక్కులు కొనితెచ్చుకుంటున్నారు కేజ్రీవాల్‌. గడ్కరీ పరువునష్టం కేసులో.. రాజీ పడటానికి కూడా ఒప్పుకోని ఆయన.. తన ఆరోపణలపై మొండిగా వాదించారు. తాను చేసిన ఆరోపణలన్నీ సత్యమేనని తెగేసి చెప్పారు. ఎందుకు వివాదం.. రాజీపడండి అంటూ మేజిస్ట్రేట్‌ సూచించినా.. గడ్కరీ కూడా మెత్తబడిన ఆయన మాత్రం ససేమిరా అన్నారు. ఫలితంగా అభియోగాలు … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , | Leave a comment

ఆదివారం బిజీబిజీగా ఢిల్లీ సీఎం

ఇంటి నుంచే విధులు నిర్వర్తించిన కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ప్రజాదర్బార్‌ నిర్వహణ కేజ్రీవాల్‌ను కలిసిన డీటీసీ ఉద్యోగులు, వాల్మీకీ కమిటీ ప్రజలు వారం-పది రోజుల గడువు కోరిన కేజ్రీవాల్‌ సోమవారం నుంచి ప్రతీ ఇంటికి 700లీటర్ల మంచి నీరు మంగళవారం కొత్త కరెంట్‌ టారీఫ్‌ ప్రకటన మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం: రాఖీ బిర్లా కేజ్రీవాల్‌పై … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , | Leave a comment

రాష్ట్రపతి పాలన దిశగా ఢిల్లీ

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తారా? ఎన్నికలైనా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేదా? ఫలితాలు వెలువడి వారం గడిచినా ఇంకా సర్కార్‌ ఏర్పాటుకు మార్గం సుగమం కాకపోవడంతో ఇక ప్రెసిడెంట్‌ రూల్‌ విధిస్తారని సమాచారం. అన్నీ కుదిరితే ఈ విషయంలో కేంద్రం ఇవాళే ప్రకటన చేసే ఛాన్సుంది. ఢిల్లీలో ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. కాంగ్రెస్‌, బీజేపీలను యేడాది … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , | Leave a comment

ఆప్ కి కాంగ్రెస్ పిలుపు

ఎటు తేల్చులేఖపోతున్న కేజ్రివాల్  

Video | Posted on by | Tagged , , , , , , , , , , | Leave a comment

ఆమ్ ఆద్మీ స్పూర్తితో లోక్‌సత్తా కార్యక్రమాలు

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ సాధించిన విజయాన్ని లోక్‌సత్తా స్ఫూర్తిగా తీసుకుంటోంది. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రజాసమస్యలపై పోరాటాలకు ఆ పార్టీ కార్యకర్తలు రంగంలోకి దగనున్నారు. కుల, మత, ప్రాంతీయ, అవినీతి రహిత కొత్త రాజకీయం కోసం ప్రజలు తమ పక్షాన నిలవాలని జేపీ కోరారు. 2014 ఎన్నికల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు లోక్‌సత్తా … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , | Leave a comment

ఢిల్లీలో వీడని డైలమా

  సీఎంపై అదే సస్పెన్స్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా.. సస్పెన్స్‌ వీడలేదు. సీఎం ఎవరో తెలీడం లేదు. మెజార్టీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. నెంబర్‌-2లో నిలిచిన ఆమ్‌ ఆద్మీ.. సర్కారు ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఎందుకంటే ఎవరిలెక్కలు వారికున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కొత్త తరం రాజకీయాలకు కేంద్రబిందువుగా నిలుస్తున్నాయి. ఎక్కడైనా … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment

ముంబైపై కన్నేసిన ఆమ్‌ఆద్మి చీపురు

ఢిల్లీలో సత్తా చాటిన ఆమ్‌ఆద్మీ… ముంబైవైపు అడుగులేస్తోంది. మరో మెట్రోనగరంలో సత్తా చాటేందుకు చీపురు సిద్ధమవుతోంది. అవినీతిని ఊడ్చేస్తామంటూ జాతీయ పార్టీగా అవతరించేందుకు కేజ్రీవాల్‌ టీమ్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఊహించని విజయం దక్కించుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ.. నెక్స్ట్‌స్టెప్‌ ఏంటి? నిర్మాణాత్మక ప్రతిపక్షం పాత్ర పోషిస్తామని ఆ పార్టీ చీఫ్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే … Continue reading

Image | Posted on by | Tagged , , , , , , , , , , | Leave a comment