Tag Archives: balakrishna birthday

నటసింహ బాలక్రిష్ణ 54వ పుట్టిన రోజు

నందమూరి అందగాడు, నటసింహ బాలక్రిష్ణ 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. హైదరాబాద్‌లోని రామకృష్ణా స్టూడియోస్‌లో వేడుకలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ నట వారసుడిగా సక్సెస్ అయిన లెజెండ్‌.. ఇప్పడు ఎన్టీఆర్ రాజకీయ వారసుడుగాను మారారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాక తొలి బర్త్‌డే జరుపుకుంటున్నారు. Advertisements

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , | Leave a comment