Tag Archives: COngress Party

చిరంజీవి బస్సుయాత్ర ప్రారంభం

విభజన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే..! విభజనే ప్రధానాంశంగా ప్రజల్లోకి కాంగ్రెస్‌ లేఖలిచ్చారు కాబట్టే విభజించామంటూ ప్రచారం సీమాంధ్రలో కాంగ్రెస్‌ పరిస్థితిపై అభిప్రాయ సేకరణ కాంగ్రెస్‌ పరిస్థితిపై హైకమాండ్‌కు నివేదిక నివేదిక బట్టే రాహుల్‌, సోనియా రాక 27న కర్నూలులో ముగియనున్న బస్సుయాత్ర విభజన తరువాత సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు తొలిసారి ప్రజల్లోకి వెళ్తున్నారు. తెలుగుజాతిని విడదీశారనే … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , | Leave a comment

కాంగ్రెస్‌ టార్గెట్‌గా స్కెచ్చేస్తున్న కేసీఆర్‌..

పక్కా ప్లాన్‌ ప్రకారం వెళ్తున్న కేసీఆర్‌ గెలుపు కోసం తహతహ తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషికొడితే కుంభ స్థలాన్ని కొట్టాలి. ఇప్పుడు కేసీఆర్‌ అదే పనిలో ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చే పనిలో పడ్డారు. కాంగ్రెస్‌ టార్గెట్‌గా స్కెచ్చేస్తున్న కేసీఆర్‌.. టీడీపీతో పోటీయే లేదన్న ధీమాలో ఉన్నారు.ఉద్యమంలో కేసీఆర్‌ విజయం సాధించారు. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , | Leave a comment

మెగాటూర్‌కి తెరతీసిన కాంగ్రెస్‌

చిరంజీవి ఆధ్వర్యంలో బస్సు యాత్ర ఈనెల 21న ప్రారంభం సీమాంధ్రలో కాంగ్రెస్‌కు జీవం పోసే ప్రయత్నం సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రచారానికి సిద్ధమౌతోంది. విభజన పరిస్థితుల్ని ప్రజలకు వివరించి ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన ఓట్లను పొందాలని చూస్తోంది. చిరంజీవి సారధ్యంలో ఈనెల 21 నుంచి శ్రీకాకుళం టు అనంతపూర్‌ వరకు బస్సుయాత్రను ప్రారంభిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , | Leave a comment

TRSతో పొత్తు వద్దన్న టీ-కాంగ్రెస్

సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరే మేలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా చలవవల్లే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని ప్రజల్లోకి వెళ్లినందున సింగిల్‌గా పోటీ చేస్తేనే మేలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌కు టీ కాంగ్‌ నేతలు సూచించారు. అయితే టీఆర్‌ఎస్ పొత్తు విషయాన్ని ఇవాళ తేల్చేస్తామని … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

బీసీలకు పీసీసీ…సీనీయర్లతో ఎన్నికల కమిటీ

పదవుల పంపకంపై కాంగ్రెస్ వ్యూహాత్మకం సామాజిక సమీకరణాలను తనదైన స్టైల్‌లో డీల్ తెలంగాణలో పొన్నాల, ఏపీలో రఘువీరా   తెలంగాణాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు బోనస్‌ 50 శాతం ఓటు బ్యాంకున్న బీసీలపై కాంగ్రెస్ ఫోకస్ తెలంగాణలో దళితున్నే సీఎం చేస్తామని ప్రకటన రెడ్డి వర్గాన్ని విస్మరించట్లేదన్న సంకేతాలు హైకమాండ్‌కు పొన్నాల వీర విధేయుడు బొత్స … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

తమిళనాట పొత్తులతో దూసుకెళ్తున్న పార్టీలు.

తమిళనాట రాజకీయం వేడెక్కింది. కేంద్రంలో చక్రం తిప్పడమే లక్ష్యంగా తమిళుల హక్కులపై నాయకులు నినదిస్తున్నారు. పొత్తుల ఎత్తులతో పార్టీలు ఎన్నికల శంఖారావాలు పూరిస్తున్నాయి.ప్రధాని పీఠాన్ని టార్గెట్ చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికల ప్రచారం దూసుకుపోతున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసిన ఆమె పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించేశారు. చెరో మూడు సీట్లు కోరుతున్న సీపీఎం, సీపీఐలతో … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , | Leave a comment

ఒప్పందమా.. ఒంటరి పోరా..

టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు మధ్య పెరుగుతున్న దూరం – విలీనంపై కేసీఆర్ వెనక్కి తగ్గినట్లేనా?? – ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్న గులాబీ బాస్.. – ఎంఐఎం, సీపీఐతో పొత్తు పెట్టుకోవడంపై ఫోకస్ – బీజేపీతో కలిసివెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదా? – తెలంగాణ కూటమి ఏర్పాటుకు అడుగేస్తారా?   వచ్చే ఎన్నికల్లో కారు రూట్‌పై క్లారిటీ ఇచ్చేందుకు కేసీఆర్‌ … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment