Tag Archives: Congress

ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ..ఓటమిపై విశ్లేషణ..సీఎల్పీ నేత ఎన్నిక

తెలంగాణ కాంగ్రెస్‌… మళ్ళీ ఊపిరి పీల్చుకొంటోంది. ఓటమిని జీర్ణించుకొని ప్రజా పోరాటాలకు సిద్ధమవుతుంది. పార్టీ సభా నాయకుడిని ఎన్నుకోవడంతో పాటు క్యాడర్‌లో నిస్తేజం అలముకోకుండా ఉండేందుకు వ్యూహ రచన చేస్తోంది. పొన్నాల నివాసంలో ఇవాళ జరుగుతున్న టి.కాంగ్‌ నేతలు… పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.      Click Here For Video ఓటమి భారంతో ఉన్న తెలంగాణ … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , | Leave a comment

“I Don’t Know what is Fear” – Pawan @ News Analysis

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

“నవరత్నాలు” పేరుతో TDP మునిసిపల్‌ మేనిఫెస్టో

అత్యధిక మునిసిపాలిటీల్లో  సైకిల్‌ను పరిగెట్టించి సార్వత్రిక ఎన్నికల్లో లాభపడాలని టీడీపీ చూస్తోంది. అందులో భాగంగా రూపొందించిన మునిసిపల్‌ మేనిఫెస్టోలో సంక్షేమ, అభివృద్ధి మంత్రాలను వల్లించారు చంద్రబాబు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్న భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. వరుస ఎన్నికల వేళ తెలుగుదేశం సంక్షేమ పథకలపై ఫోకస్‌ చేస్తోంది. మునిసిపోల్స్‌లో పట్టణ ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్టోను రూపొందించింది. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

రెండుగా చీలిన మెగా ఫ్యామిలీ

పవర్‌ స్టార్‌ పొలిటికల్‌ ఎంట్రీ మెగా ఫ్యామిలీలో కలకలం సృష్టించిందా? అన్నదమ్ముల మధ్య ఆగాధాన్ని పెంచిందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొంత కాలంగా భిన్నధృవాలుగా ఉన్న మెగా బ్రదర్స్‌ తమ్ముడి పార్టీతో మరింత దూరమయ్యారని సినీ వర్గాలంటున్నాయ్‌. మెగా బ్రదర్స్‌.. చిరంజీవి, నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌. మెగా ఫ్యాన్స్‌కు వారే దేవుళ్ళు. చిరంజీవి తర్వాత … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

తమిళనాట ఓటర్లకు పోటాపోటీ వరాలు

కేంద్రంలో వరుసగా రెండు ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్న డీఎంకే మూడోసారి కూడా అధికారంపై ఆశలు పెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు వంద హామీలు గుప్పిస్తూ ఆ పార్టీ చీఫ్‌ కరుణానిధి ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. నదుల అనుసంధానం, కేంద్ర ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, శ్రీలంక తమిళులకు రక్షణ తదితర అంశాలను … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

కాంగ్రెస్,టీఆర్ఎస్‌ల మైండ్‌ గేమ్!

విలీనం లేదంటూనే పొత్తుల ఎత్తులు తెలంగాణలో టీటీపీని దెబ్బతీసే ప్లాన్ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు కలిసి మైండ్‌గేమ్ అడుతున్నాయా? విలీనం లేదని చెప్పినా, కనీసం పొత్తైనా ఉంటుంది కదా అని, కాంగ్రెస్ సంతృప్తి చెందండం  వెనక మతలబేంటి? టీడీపీని దెబ్బతీసేందుకు రెండు పార్టీలు కలిసి పొలిటికల్‌ గేమ్ ఆడుతున్నాయా? ప్రస్తుతం ఇదే రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

జూన్‌2న అపాయింటెడ్ డే..

జూన్‌ 2 అవతరణ దినోత్సవం మార్చి 1న గెజిట్‌ లోక్‌సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు హోంశాఖ అధికారులతో నరసింహన్ చర్చలు మూడు నెలల్లో సమైక్య ముచ్చట చరిత్రలో కలిసిపోబోతోంది. జున్‌ 2న అపాయింటెడ్‌ డేట్‌ ఫిక్సైంది. సమైక్య రాష్ట్రంలో ఆఖరు ఎన్నికల ఘట్టం పూర్తైన కొద్ది రోజులకే.. రెండు రాష్ట్రాలూ వేర్వేరుగా అధికారికంగా పాలన మొదలుపెడతాయి. అటు, … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , | Leave a comment