Tag Archives: hight rate onion & potato

Hero Rana Face To Face

Hero Rana Face To Face With TV5 On ‘ Bahubali ‘ Advertisements

Video | Posted on by | Tagged , , , , , | Leave a comment

Budget 2014 Market Yards Development

Budget 2014 | RS 50000 Crore for Market Yards Development : TV5 News

Video | Posted on by | Tagged , , , , , , , , , | Leave a comment

పైకి నీతులు… లోపల గోతులు… చంద్రబాబు నిజాలు చెప్పాలన్న హరీష్‌రావు

తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు.. ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం.. అవసరమైతే కేసీఆర్‌తో సమావేశమవుతానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను హరీశ్‌ ఎద్దేవా చేశారు. పీపీఏల రద్దు, పోలవరం ఆర్డినెన్స్ విషయంలో చంద్రబాబు.. ముందుగా కేసీఆర్‌తో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. ముందు తియ్యగా … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , | Leave a comment

జుట్టుపట్టుకుని పిడిగుద్దులు కురిపించిన వైసీపీ మహిళా కౌన్సిలర్లు

విజయనగరం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోనూ తెలుగుదేశం జయకేతనం ఎగరేసింది. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం మున్సిపాలిటీల్లో హవా కొనసాగించింది. వైసీపీ కౌన్సిలర్ టీడీపీకి మద్దతివ్వడంతో నాటకీయ పరిణామాల మధ్య బొబ్బిలి మున్సిపాలిటీ సైకిల్ ఖాతాలో పడింది. ఈ పరిణామంతో ఖంగుతున్న వైసీపీ మహిళా కౌన్సిలర్లు టీడీపీ మద్దతిచ్చిన కౌన్సిలర్ పై దాడి చేశారు. కౌన్సిల్ హాల్లో … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , | Leave a comment

మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికలో ఉద్రిక్తత జమ్మలమడుగులో టీడీపీ-వైసీపీ ఘర్షణ

  కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ, వైసీపీల మధ్య గొడవ మరింత ముదిరింది. తమ పార్టీకి చెందిన ఒకటవ వార్డు కౌన్సిలర్‌ను  వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ ఇవాళ మున్సిపల్ ఆఫీస్ ముందు తెలుగుదేశం నేతలు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. గాల్లోకి భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , | Leave a comment

బంగారు తెలంగాణ కేసీఆర్ అభివృద్ధి ……

తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. దీనికోసం విధివిధానాలను రూపొందిస్తున్నారు. అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన ఈ దిశగా సూచనలిచ్చారు. బంగారు తెలంగాణ కల సాకారం చేయడమే తన లక్ష్యమని వివరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సమగ్ర ప్రణాళికపై సీఎం కేసీఆర్‌ మేథోమథనం చేశారు. హైదరాబాద్‌లోని ఎంహెచ్‌ఆర్డీలో అధికారులతో … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , | Leave a comment

చెన్నై ఘటనలో 54కు చేరిన మృతులు.. మిగతావారికోసం రెస్క్యూ ఆపరేషన్

చెన్నైలో ఆరో రోజు శిథిలాల కొనసాగింపు జరుగుతోంది. ఇప్పటి వరకు 54 మంది మృతదేహాలు వెలికి తీశారు.  వీటిని తమిళనాడు అధికారులు స్వస్థలాలకు పంపుతున్నారు. మరోవైపు అంటువ్యాధులు వ్యాపించకుండా కూలిన భవనం చుట్టుపక్కల వారికి వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. అంతేకాదు ప్రమాదం జరిగిన ప్రాంతంలోని మరో 11 అంతస్తుల భవనం కూడా కూలే ప్రమాదం ఉందని పబ్లిక్‌ … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , | Leave a comment