Tag Archives: lagadapati

మిగిలింది నాలుగు రోజులే… ఆఖరి నిమిషం వరకు సమరమే సీఎం సమక్షంలో వ్యూహరచన రాజీనామాలు వద్దని నిర్ణయం! యుద్ధభూమిలో ఉన్నాం.. ఇప్పుడు కత్తి-డాలు పడేస్తే ఎలా.. అంటూ బహిష్కృత ఎంపీలు, మంత్రులు సీఎం కిరణ్‌ను కోరారు. ఈనెల 21న సమైక్యవాదులు సంబరాలు చేసుకునేలా ఆఖరి నిమిషం వరకు పోరాడేందుకు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. రాజీనామాలు, ఢిల్లీలో … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , | Leave a comment

పెప్పర్ స్ప్రే అస్త్రంతో ఛాంపియన్ అయిపోయిన లగడపాటి.

నిన్న బిల్లుపై రోజంతా జరిగిన  హైడ్రామా ఒక ఎత్తు. లగడపాటి జగడం ఇంకోఎత్తు. మొదట్నుంచీ చెప్తున్నట్టే ఆయన.. తనదైన స్టైల్‌లో బిల్లును అడ్డుకున్నారు. అత్యంత దూకుడుతో ఆయన రియాక్ట్‌ కాకపోయి ఉంటే.. బిల్లు పాసైనా పాసై ఉండేదని సీమాంధ్రులు చెప్తున్నారు. మొత్తంమీద.. ఓ ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు… లగడపాటి పెప్పర్ స్ర్పే పోరాటం చరిత్రను మలుపుతిప్పిందంటున్నారు. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

టి-బిల్‌పై తన్నుకున్న ఎంపీలు..

తీవ్ర ఉత్కంఠభరిత వాతావరణం. పార్లమెంట్‌లో బిల్లు బెల్లు మోగింది. మరుక్షణమే ఊహించని సీన్‌. పదే పది సెకన్లు.. ఏం జరిగిందో.. ఏం జరుగుతుందో కూడా ఎవరికీ అర్థం కాలేదు. అరుపులు, కేకలు.. కుమ్ములాటలు, ముష్టిఘాతాలు.. హాహాకారాలతో సభ దద్దరిల్లింది. సమైక్య సెంటిమెంట్‌ కాస్తా టెంపర్‌మెంట్‌ స్టేజ్‌ దాటి పెప్పర్‌..మెంట్‌గా ఎగిసిపడింది.  సుష్మా, మీరాకుమార్ సహా సభలో … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

సొంత పార్టీ దిశగానే కిరణ్ అడుగులు వేస్తున్నారా..?

సొంత పార్టీ దిశగానే కిరణ్ అడుగులు వేస్తున్నారా..?  జనవరి 23 తర్వాత కిరణ్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నారా..? కిరణ్ పార్టీ పెడితే సీమాంధ్రలో మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందులో చేరతారా..?  ఇప్పుడు ఇదే కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా  మారింది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుందని గాంధీభవన్ వర్గాలు భావిస్తున్నాయి. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment

విభజన జరగదన్న ధీమా సీమాంధ్ర నాయకులు వ్యక్తం చేస్తున్నారు

విభజన జరగదన్న ధీమా సీమాంధ్ర నాయకులు వ్యక్తం చేస్తున్నారు. బిల్లుపై చర్చ సమయంలో మరోసారి సమైక్య సెగ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మెజార్టీ ప్రజల నిర్ణయాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదంటున్నారు. విభజనపై సీమాంధ్ర నాయకులు మండిపడుతున్నారు. ప్రజా సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మెజార్టీ ప్రజల్ని కాదని ఎలా విభజిస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి. ఎవరికివారు ఉద్యమాన్ని ఉధృతం … Continue reading

Video | Posted on by | Tagged , , , , , | Leave a comment

లోక్ సభలో రూట్ మార్చిన సీమాంధ్ర ఎంపీలు

సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రూటు మార్చారు. విభజనకు వ్యతిరేకంగా సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఆరుగురు ఎంపీలు తాజా రాజకీయాలకు అనుగుణంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్దమంటున్నారు. అవసరమైతే టీడీపీ, వైసీపీ సభ్యులతో కలిసి ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నారు. ఇకపై అవిశ్వాస తీర్మానానికి బదులు వాయిదా తీర్మానం … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment

వణికించే చలిలోను కాంగ్రెస్‌కు చెమటలు

ప్రభుత్వంపై సొంత ఎంపీల తిరుగుబాటు లాబీయింగ్ ముమ్మరం చేసిన ఆరుగురు అవిశ్వాసానికి పెరుగుతున్న మద్దతు! రాష్ట్ర విభజనలో మరో కీలకఘట్టం పార్లమెంట్‌లో నెంబర్‌ గేమ్‌ మొదలైంది. అధికార పార్టీ ఎంపీలే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇవ్వడం.. దానిపై చర్చకు.. ఓటింగ్‌ జరిగేలా లాబీయింగ్‌ చేయడం కాంగ్రెస్‌ వ్యూహకర్తలను కంగారు పెడుతోంది. ఓటింగ్‌కు సరిపడా మద్దతు దొరికిందని … Continue reading

Image | Posted on by | Tagged , , , , , , , , , , , , , | Leave a comment