Tag Archives: modi magic

సినీ స్టార్లపై కమలనాధులు దృష్టి పెట్టారు

లోక్‌సభ ఎన్నికల్లో  స్టార్‌ తిరగాలంటే.. ముందుగా స్టార్స్‌ను తమ వైపుకు తిప్పుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు.. మోడీకి రోజురోజుకి పెరుగుతున్న క్రేజ్‌తో స్టార్స్‌ కూడా రాజకీయాల్లో తమ స్టార్ ఎలా ఉందో పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. సినీ స్టార్లపై కమలనాధులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా యువతలో  క్రేజ్ ఉన్న స్టార్లను తమవైపు … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , | Leave a comment

రాంచీలో బీజేపీ సంకల్ప్‌ సభకు భారీ స్పందన

జార్ఖండ్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడున్న 14 లోక్‌సభ సీట్లలో… ఎక్కువ భాగం గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాంచీలో జరిగిన విజయ్‌ సంకల్ప్‌ సభను ఆ పార్టీ చాలెంజ్‌గా తీసుకుంది. భారీగా జనాన్ని సమీకరించి సత్తా చాటేందుకు ప్రయత్నించింది. అటు మోడీ కూడా అనర్గళమైన ప్రసంగంతో జనాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. రాంచీ … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment

కమలం రూటు మార్చింది

కమలం రూటు మార్చింది. తెలంగాణకు జై కొడుతూనే సీమాంధ్రకు ఊపిర్లూదే ప్రయత్నం చేస్తోంది. విభజన తర్వాత అవశేషాంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కోరుతోంది. ఏం చేస్తారో ముందే చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది. బిల్లులోని లోపాలపై ప్రజా పోరాటాలకు సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన సెమీ ఫైనల్ దశకు చేరింది. తెలంగాణ డ్రాప్టు బిల్లు అసెంబ్లీకి వచ్చేసింది. జనవరి మూడు … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , | Leave a comment

టీడీపీతో దోస్తీపై బీజేపీలో తలోమాట

టీడీపీతో పొత్తుకు బీజేపీ తహతహలాడుతోందా? సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ పట్టుపడుతున్నా.. సైకిల్‌తో దోస్తీకి కొందరు మొగ్గుచూపుతున్నారు? ఆ రెండు పార్టీల మధ్య ఇప్పటికిప్పుడు పొత్తు కుదిరితే.. ఎవరికి లాభం? కేంద్ర నాయకత్వానికి పంపిన రహస్య రిపోర్ట్‌లో ఏముంది..? రాష్ట్ర విభజనకు అవుట్‌రైట్‌గా మద్దతిస్తూ.. తెలంగాణలో బలపడాలని చూస్తున్న … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment

ఢిల్లీలో వీడని డైలమా

  సీఎంపై అదే సస్పెన్స్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా.. సస్పెన్స్‌ వీడలేదు. సీఎం ఎవరో తెలీడం లేదు. మెజార్టీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. నెంబర్‌-2లో నిలిచిన ఆమ్‌ ఆద్మీ.. సర్కారు ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఎందుకంటే ఎవరిలెక్కలు వారికున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కొత్త తరం రాజకీయాలకు కేంద్రబిందువుగా నిలుస్తున్నాయి. ఎక్కడైనా … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment