Tag Archives: pm narendra modi

రాజ్యసభలో నిర్మలాసీతారామన్, జవదేకర్ ప్రమాణం….

లోక్‌సభలో వాయిదాలపర్వం కొనసాగుతోంది. ఇవాళ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాలు ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబట్టడంతో సభ అరగంటపాటు వాయిదా పడింది.  స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గెయిల్ ప్రమాదంలో చనిపోయిన బాధితులకు, చెన్నై బిల్డింగ్ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించడంతో సభలో గందరగోళం నెలకొంది. రైల్వే చార్జీలు, … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

కాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు…

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. రైల్వే ఛార్జీల పెంపుపై విపక్షాలు సభలో గళమెత్తనున్నాయి. అటు పోలవరం, విభజన బిల్లు సవరణలు సభ ముందుకు వస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు అటెన్షన్‌ అయ్యాయి. తెలంగాణ వ్యతిరేక బిల్లులను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ రెడీ అవుతుండగా, అనుకూలంగా మద్దతిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు సిద్ధమవుతున్నారు. అటు ప్రతిపక్షాలు కూడా … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

ప్రధానమంత్రి నరేంద్రమోడీ వైష్ణోదేవి ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపారు ..

  ప్రధానమంత్రి నరేంద్రమోడీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. మంచు కొండల్లోని స్టేషన్‌కు రైల్వే మంత్రి సదానంద గౌడ, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కలిసి చేరుకున్న మోడీ… కత్రా-ఉధంపూర్ రైల్వే లైనుని ప్రారంభించారు. వైష్ణోదేవి ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపారు. హిమాలయాల్లో వెలిసిన వైష్ణోదేవి మాతను ఏటా దర్శించుకునే కోటిన్నర మంది భక్తులకు ఈ మార్గం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , | Leave a comment

రైల్వే ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు మోడీ సర్కార్‌పై వాగ్బాణాలు సంధించాయి

కఠిన నిర్ణయాలకు సిద్ధంగా ఉండాలన్న మోడీ.. తొలి వడ్డన వడ్డించారు. రైల్వే ఛార్జీల పెంపుతో ప్రజలపై 6 వేల కోట్ల రూపాయల భారం మోపారు. మంచిరోజులు వస్తాయంటే ఇవేనా అంటూ ప్రతిపక్షాలు వాగ్బాణాలు సంధించాయి. గతంలో ఛార్జీలు పెంచినప్పుడు యుపిఏ ప్రభుత్వానికి మోడీ రాసిన లేఖను కాంగ్రెస్‌ బయటకు తీసింది.  రైల్వే ఛార్జీలను భారీగా పెంచేసిన … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

రైల్వే ప్రయాణికుల ఛార్జీలను 14.2 శాతం పెంచేశారు

అభివృద్ధి అజెండాతో గద్దెనెక్కిన మోడీ సర్కారు బాదుడు మొదలుపెట్టింది. ఇంధన సర్దుబాటు పేరుతో రైల్వే ఛార్జీలను భారీగా  పెంచేశారు. పైగా.. గత యుపిఎ ప్రభుత్వం పెంచి వెనక్కు తీసుకున్న ఛార్జీలనే ఇప్పుడు తాము పెంచామని రైల్వే మంత్రి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. జంటనగరాల నుంచి ముఖ్య పట్టణాలకు రైల్వే ఛార్జీలు ఏమేరకు పెరుగుతాయో ఓసారి చూద్దాం. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , | Leave a comment

మోడీ టైమింగ్స్‌ ఫాలో అవుతున్న మంత్రులు…పనిఒత్తిడితో అధికారుల పరేషాన్‌

కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన పనిభారం, ఒత్తిడిలో అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్న అధికారులు బడ్జెట్‌ సమావేశాలతో పెరిగిన పనిభారం తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు.. మంత్రివర్గ విస్తరణ చేయాల్సిందే… కొందరు మంత్రులకు మధ్యాహ్నమే తెల్లారుతుంది టైమింగ్స్‌ను, అలవాట్లను మార్చుకుంటున్న మంత్రులు 7-8 వరకు మంత్రులకు ఫోన్లు తొలి కాల్‌ అందుకోవడానికి సిద్ధంగా కేంద్రమంత్రులు … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , | Leave a comment

విజయవాడ సిద్ధార్థ అకాడమిలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకి అభినందన సభ

విజయవాడ సిద్ధార్థ అకాడమిలో  కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకి BJP శ్రేణులు అభినందన సభ నిర్వహిస్తున్నారు. .

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment