Tag Archives: praja garjana

సాయంత్రం విశాఖలో బాబు ప్రజాగర్జన

సీమాంధ్రలో మాంచి స్వింగ్‌లో ఉన్న TDP ఇవాళ విశాఖలో ప్రజాగర్జన సభ నిర్వహించనుంది. ఈ సభలో చంద్రబాబు సమక్షంలో మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పసుపు తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక ప్రజాగర్జన వేదికలకు బాలరిష్టాలు తొలగిపోవడంతో ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు తమ్ముళ్లు. ఉత్తరాంధ్రలో వలసలతో జోరుమీదున్న TDP విశాఖలో ఈ సాయంత్రం ప్రజాగర్జన సభ … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

పశ్చిమ నుంచి ప్రజాగర్జన రెండోభాగం

మలిదశ ప్రజాగర్జనకు సిద్ధమైన తెలుగుదేశం ప్రజల్ని చైతన్యపరచడమే ప్రజాగర్జన లక్ష్యం యూపీయే అవినీతి, కాంగ్రెస్‌ కుట్రలపై ప్రచారం రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్‌ దురాలోచన ఓ వైపు బహిరంగ సభలు.. మరోవైపు పార్టీ సమావేశాలు ఏ ప్రాంత అభివృద్ధి అయినా టీడీపీతోనే సాధ్యం రైతు రుణమాఫీ, బెల్టు షాపుల రద్దు, రక్షిత మంచినీరు.. ప్రజాగర్జన రెండోభాగానికి … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , | Leave a comment

ప్రజాగర్జనతో టీడీపీ ఎన్నికల శంఖారావం

టీడీపీ అధినేత చంద్రబాబు సమరశంఖం పూరించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రజా గర్జన పేరుతో జనాల్లోకి దూసుకెళ్తున్నారు. తిరుపతి వేదికగా జరిగిన తొలి సభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఇక టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని సుదీర్ఘంగా వివరించారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. దీంతో తిరుపతి సభ ఆధ్యంతం ఎన్నికల శంఖారావాన్నే … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , | Leave a comment