Tag Archives: president of loksatta party

లోక్‌సత్తా కన్వీనర్ జయ ప్రకాష్‌ నారాయణ విమర్శ

అసమగ్రమైన బిల్లున సభలో ప్రవేశపెట్టారని .. పూర్తి వివరాలు లేకుండానే చర్చ చేపట్టమంటున్నారని లోక్‌సత్తా కన్వీనర్ జయ ప్రకాష్‌ నారాయణ విమర్శించారు. వనరుల పంపిణీ, సిబ్బంది సంఖ్య, ఆదాయ వివరాలు బిల్లులో లేవన్నారు. Advertisements

Video | Posted on by | Tagged , , , , , , , , | Leave a comment

ఆమ్ ఆద్మీ స్పూర్తితో లోక్‌సత్తా కార్యక్రమాలు

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ సాధించిన విజయాన్ని లోక్‌సత్తా స్ఫూర్తిగా తీసుకుంటోంది. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రజాసమస్యలపై పోరాటాలకు ఆ పార్టీ కార్యకర్తలు రంగంలోకి దగనున్నారు. కుల, మత, ప్రాంతీయ, అవినీతి రహిత కొత్త రాజకీయం కోసం ప్రజలు తమ పక్షాన నిలవాలని జేపీ కోరారు. 2014 ఎన్నికల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు లోక్‌సత్తా … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , | Leave a comment

హైదరాబాద్‌లో లోక్‌సత్తా సదస్సు

అవినీతి అంతం అసాధ్యం కాదు..: జేపీ ఉపన్యాసాలతో నిర్మూలన అసాధ్యం.. ఉపన్యాసాలతో అవినీతి నిర్మూలన సాధ్యం కాదని మేధావులు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీకి, రాష్ట్రంలోని లోక్‌సత్తా పార్టీకి ఉన్న వ్యత్యాసం అదేనని చురకలంటించారు. మరోవైపు.. అవినీతి అంతం అసాధ్యమైన విషయమేమీ కాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని … Continue reading

Image | Posted on by | Tagged , , , , , , , , | Leave a comment