Tag Archives: Sonia Gandhi

* టి-కాంగ్రెస్ డిన్నర్ పాలిటిక్స్. ..

* టి-కాంగ్రెస్ డిన్నర్ పాలిటిక్స్. జానారెడ్డి గోల్కోండ హోటల్లో విందు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విందు సభలో అనుసరించా్లసిన వ్యూహం, సభ్యుల మధ్య సమన్వయం తెలంగాణ ఇచ్చినా జనం ఆదరించలేదు. అతి కష్టం మీద ప్రతిపక్ష హోదా దక్కింది. అందుకే జనంపై కసిగా ఉన్న కాంగ్రెస్‌ నాయకులు భవిష్యత్‌పై మాత్రమే దృష్టి సారించారు. రుణ మాఫీ అమలు … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , | Leave a comment

సోనీయా గాంధీ 16 వ లోక్సభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం

సోనీయా గాంధీ 16 వ లోక్సభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

TRSతో కాదు.. కాంగ్రెస్‌తోనే తెలంగాణ వచ్చిందన్న సోనియా..

ఏం చెప్పామో అది చేసి చూపించాం. 60ఏళ్ల తెలంగాణ ప్రజల కల సాకారం చేశాం. తెలంగాణ క్రెడిట్  తమదే అన్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. కరీంనగర్‌ సభలో ప్రసంగించిన సోనియా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. తనదైన శైలిలో టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , | Leave a comment

రెండు రాష్ట్రాల్లో కొత్త పీసీసీ నియమించడంతో సంబరాలు అంబరాన్నంటాయి.

తెలంగాణ, సీమాంధ్రలకు పీసీసీ కొత్త రథసారధులుగా నియమించడంతో పొన్నాల, రఘువీరా సొంత ఊళ్లలో సంబరాలు అంబరాన్నంటాయి. కాంగ్రెస్‌ శ్రేణులు ఒకరికొకరు మిఠాయిలు పంచుకుని బాణసంచా కాల్చారు. ఇక రఘువీరా నియామకాన్ని స్వయంగా పార్టీ చీఫ్‌ సోనియానే ఫోన్‌ చేసి చెప్పడంతో మాజీ మంత్రి ఉబ్బి తబ్బియ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కొత్త పీసీసీ … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

కేసీఆర్ పై విహెచ్ ఫైర్

కేసీఆర్ పై విహెచ్ ఫైర్ విలీనంపై కేసీఆర్‌ పునరాలోచించుకోవాలి రాజకీయంగా సీమాంధ్రలో నష్టం జరుగుతున్నా.. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది గతంలో విలీనం చేస్తాన్న మాటకు కేసీఆర్ కట్టుబడాలి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంత రావు కోరారు. తెలంగాణ రాష్ట్ర … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , | Leave a comment

విభజన తీరుపై విరుచుకుపడ్డ వైఎస్ జగన్

విభజన తీరుపై విరుచుకుపడ్డ వైఎస్ జగన్ రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం పూర్తి అప్రజాస్వామికంగా వ్యవహరించిందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. పదిహేను మంది సీమాంధ్ర ఎంపీలను సస్సెండ్ చేసి రాష్ట్ర విభజన చేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం తిరస్కరించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని ఆయన ఆగ్రహం … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment

పునర్ నిర్మాణంలో కలిసిరావాలని KCR పిలుపు

పునర్ నిర్మాణంలో కలిసిరావాలన్నారు KCR. అనుకున్నది సాధించారు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేశారు.13 ఏళ్ల ఉద్యమంతో కేంద్రం మెడలు వంచి విజయతీరాన్ని ముద్దాడారు కేసీఆర్. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చి హీరోగా నిలిచారు. టీ-బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో ఆనందబాష్పాలు కార్చారు. బంగారు తెలంగాణ సాధించుకుందామని పిలుపునిచ్చారు. అటు విడిపోయినా తెలుగుజాతిగా కలిసుందామని … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , | Leave a comment