Tag Archives: TDP Leaders

ఏకాభిప్రాయం లేకుండానే రౌండ్‌ టేబుల్‌ సమావేశం ముగిసింది.

ఏకాభిప్రాయం లేకుండానే రౌండ్‌ టేబుల్‌ సమావేశం ముగిసింది. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆల్‌పార్టీ మీట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక్క అఫిడవిట్ల విషయంలో ఒకే చెప్పిన పార్టీలు, మిగతా విషయాల్లో భిన్న వాదనలు వినిపించాయి. అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు చేరడంతో… రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇరు ప్రాంత రాజకీయ నాయకులు, … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

ప్రజాగర్జనతో టీడీపీ ఎన్నికల శంఖారావం

టీడీపీ అధినేత చంద్రబాబు సమరశంఖం పూరించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రజా గర్జన పేరుతో జనాల్లోకి దూసుకెళ్తున్నారు. తిరుపతి వేదికగా జరిగిన తొలి సభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఇక టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని సుదీర్ఘంగా వివరించారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. దీంతో తిరుపతి సభ ఆధ్యంతం ఎన్నికల శంఖారావాన్నే … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

సభలో బాబు వ్యూహంపై తమ్ముళ్లలో టెన్షన్

TDP అధినేత చంద్రబాబు సమైక్యాంధ్రకు సై అంటారా? తెలంగాణకు జై కొడతారా? లేక మరోసారి సరికొత్త సిద్ధాంతాన్ని చెబుతారా? బిల్లుపై చర్చ జరిగితే చంద్రబాబు వివరణ ఎలా ఉంటుందన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ బిల్లు అసెంబ్లీని రణరంగంగా మార్చేసింది. సభా వ్యవహారల మంత్రి శ్రీధర్‌బాబు బిల్లుపై చర్చ ప్రారంభించాలంటూ స్పీకర్‌ను కోరడంతో అగ్నికి … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , | Leave a comment

అసెంబ్లీకి టీ-ముసాయిదా బిల్లు..

మళ్లీ భగ్గుమన్న సీమాంధ్ర నిరసనలతో హోరెత్తిన  జిల్లాలు   ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీకి రావడంతో సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు ఎగిసి పడ్డాయి.  సమైక్యవాదుల ఆందోళనలతో సీమాంధ్ర జిల్లాలు హోరెత్తాయి. విభజనకు కారకులైన నాయకుల దిష్టి బొమ్మలను  దగ్ధం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ డిమాండ్ చేశారు.   సీమాంధ్ర మళ్లీ భగ్గుమంది. టీ-ముసాయిదా బిల్లు అసెంబ్లీక … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment

టీడీపీ చీఫ్‌ చంద్రబాబు ఉగ్ర రూపం

ఆగ్రహిస్తే ప్రళయం. గర్జిస్తే… సింహం. కళ్ళల్లో మండే సూర్యుడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉగ్ర నరసింహమే. ఇది టీడీపీ చీఫ్‌ చంద్రబాబు తాజా రూపం. ఆయన దూకుడు మీదున్నారు. ఎక్కడా ఆగడం లేదు. దేనీకీ వెనుకాడటం లేదు. ప్రత్యర్ధుల్ని మాటలతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ఒక్క మాటకు వంద పంచ్‌లిస్తున్నారు. గెలుపా? ఓటమా? అది తేలేది యుద్దం తర్వాతే. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , | Leave a comment

డిసెంబర్ 9 ని సీమాంధ్రులు బ్లాక్ డేగా నిర్వహించారు

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా డిసెంబర్ 9 ని సీమాంధ్రులు బ్లాక్ డేగా నిర్వహించారు.  తెలుగు జాతి విద్రోహ దినం అంటూ ఊరూవాడా నినదించారు. నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేశారు. విభజనకు కారకులైన కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సమైక్యానికి అనుకూలంగా విద్యార్ధులు ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు. సీమాంధ్రలో విభజన మంటలు చల్లారడం లేదు. సోనియా … Continue reading

Image | Posted on by | Tagged , , , , , , , , , , , | Leave a comment