Tag Archives: Tirupati

టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు

టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తా-బాబు రైతుల సమస్యలు తీర్చేందుకే రుణమాఫీ ప్రకటించా-బాబు ఇంటికో ఉద్యోగం ఇచ్చి మాట నిలబెట్టుకుంటా-బాబు పంపకాల్లో సీమాంధ్రకు అన్యాయం జరిగింది-బాబు యూపీఏ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించింది-బాబు టీడీపీని ఇరుకున పెట్టేందుకే రాష్ట్ర విభజన చేశారు-బాబు సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తా-బాబు ప్రజా సమస్యలపై రాజీలేని … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , | Leave a comment

రైల్వే ట్రాక్‌పై ప్రేమికుల ఆత్మహత్యాయత్నం… తీవ్రగాయాలతో బయటపడ్డ యువజంట…

ప్రేమ ఫలించలేదని ఓ జంట ఆత్మహత్యా యత్నం రైలు కింద పడుకుని ఆత్మహత్యా యత్నం ప్రాణాలు దక్కించుకున్న ప్రియురాలు, ప్రియుడికి గాయాలు ప్రేమ ఫలించలేదని ఓ జంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం రామాపురానికి చెందిన ప్రియా, ప్రసాద్‌ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని విషయాన్ని … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

చంద్రబాబు ప్రమాణోత్సవానికి భారీ ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి భారీగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చే అవకాశముండడంతో ఇటు అధికారులు, అటు టీడీపీ నేతలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ  … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , | Leave a comment

తిరుమలలో ఘనంగా ముగిసిన వార్షిక తెప్పోత్సవాలు

తిరుమలలో ఘనంగా ముగిసిన వార్షిక తెప్పోత్సవాలు ఐదు రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు అభయ ప్రదానం చేసిన శ్రీనివాసుడు చివరి రోజు సర్వాలంకార భూషితుడై శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు అభయ ప్రధానం తిరుమల వెంకటేశ్వరస్వామి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ముగిసాయి. ఐదు రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు తెప్పలపై అభయ ప్రదానం … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

ఇవాళ విచరణకొస్తున్న 12 విభజన పిటిషన్లు

ఇవాళ విచరణకొస్తున్న 12 విభజన పిటిషన్లు కీలక నిర్ణయం చెప్పనున్న సుప్రీం. రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా లేదని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, శైలజానాథ్ సహా మరికొందరు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు ఇవాళ విచారణకు రానున్నాయి. కిరణ్ తరఫున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ రంగంలోకి దిగుతుండగా, రఘురామకృష్ణరాజు … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

ఘనంగా మాఘ పౌర్ణమి వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా పలుదేవాలయాల్లో మాఘ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పున్నమి వెలుగుల్లో తిరుమలేశుడు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. అటు కృష్ణా జిల్లాలో తిరుపతమ్మ గోపయ్యస్వాముల కళ్యాణం కన్నులపండువగా జరిగింది. తిరుమలలో మాఘ పౌర్ణమిని అత్యంత వైభవంగా నిర్వహించారు. నిండు పున్నమి వెలుగుల్లో తిరుమలేషుడు గరుడవాహనం అధిరోహించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , | Leave a comment

ప్రజాగర్జనతో టీడీపీ ఎన్నికల శంఖారావం

టీడీపీ అధినేత చంద్రబాబు సమరశంఖం పూరించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రజా గర్జన పేరుతో జనాల్లోకి దూసుకెళ్తున్నారు. తిరుపతి వేదికగా జరిగిన తొలి సభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఇక టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని సుదీర్ఘంగా వివరించారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. దీంతో తిరుపతి సభ ఆధ్యంతం ఎన్నికల శంఖారావాన్నే … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , | Leave a comment