Tag Archives: YCP

పశ్చిమ నుంచి ప్రజాగర్జన రెండోభాగం

మలిదశ ప్రజాగర్జనకు సిద్ధమైన తెలుగుదేశం ప్రజల్ని చైతన్యపరచడమే ప్రజాగర్జన లక్ష్యం యూపీయే అవినీతి, కాంగ్రెస్‌ కుట్రలపై ప్రచారం రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్‌ దురాలోచన ఓ వైపు బహిరంగ సభలు.. మరోవైపు పార్టీ సమావేశాలు ఏ ప్రాంత అభివృద్ధి అయినా టీడీపీతోనే సాధ్యం రైతు రుణమాఫీ, బెల్టు షాపుల రద్దు, రక్షిత మంచినీరు.. ప్రజాగర్జన రెండోభాగానికి … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , | Leave a comment

T-బిల్లుకు కాలం చెల్లిందన్న సీఎం

ఆఖరి బాల్‌ వరకు గెలుపు ఎవరి వశం కాదని ముందునుంచీ చెబుతున్న సీఎం కిరణ్‌ విభజన క్లైమాక్స్‌లోనూ ఇదే చెబుతున్నారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు పార్లమెంట్‌కు వెళ్ళదన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. శాసనసభలో బిల్లుపై ఓటింగ్‌ జరిగిన తీరుపై కిరణ్‌ వివరణ ఇచ్చారు. ప్రత్యర్థుల విమర్శకులకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సీఎం కిరణ్‌ టార్గెట్‌ ఒక్కటే. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , | Leave a comment

ఏకాభిప్రాయం లేకుండానే రౌండ్‌ టేబుల్‌ సమావేశం ముగిసింది.

ఏకాభిప్రాయం లేకుండానే రౌండ్‌ టేబుల్‌ సమావేశం ముగిసింది. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆల్‌పార్టీ మీట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక్క అఫిడవిట్ల విషయంలో ఒకే చెప్పిన పార్టీలు, మిగతా విషయాల్లో భిన్న వాదనలు వినిపించాయి. అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు చేరడంతో… రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇరు ప్రాంత రాజకీయ నాయకులు, … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

ప్రజాగర్జనతో టీడీపీ ఎన్నికల శంఖారావం

టీడీపీ అధినేత చంద్రబాబు సమరశంఖం పూరించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రజా గర్జన పేరుతో జనాల్లోకి దూసుకెళ్తున్నారు. తిరుపతి వేదికగా జరిగిన తొలి సభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఇక టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని సుదీర్ఘంగా వివరించారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. దీంతో తిరుపతి సభ ఆధ్యంతం ఎన్నికల శంఖారావాన్నే … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

విభజన ప్రక్రియ లోపభూయిష్టంగా ఉంది

ఆఖరి అవకాశాన్ని ఉపయోగించుకొనేందుకు సీఎం కిరణ్‌ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణాకు వ్యతిరేకంగా మొదటి నుంచి పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి, రాష్ట్రపతి ప్రణబ్‌తో ఆంతరంగికంగా సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటు లోటుపాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. విభజన అడ్డుకొని తీరుతాం. సీఎం కిరణ్‌ ఎప్పటి నుంచో చెబుతున్న మాట. కానీ బిల్లు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆయనలో మార్పొచ్చింది. … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , | Leave a comment

అసెంబ్లీలో వ్యూహాలపై సీఎం శిక్షణా తరగతులు

డ్రాఫ్టులోని తప్పులే బ్రహ్మాస్త్రాలు: కొలిగ్స్‌తో సీఎం ఒక్కొక్కరు 2 గంటలు స్పీచ్ ఇవ్వాలి: సీఎం కర్తవ్య బోధ చివరగా విభజనకు వ్యతిరేకమన్న లేఖాస్త్రం సమర్పణ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీఎం ఫైనల్ మ్యాచ్‌ సమయం రానే వచ్చింది. ఫిట్‌నెస్ సరిగా లేకపోయినా.. మ్యాచ్‌లో ప్రభావం కచ్చితంగా చూపుతారని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. సభలో … Continue reading

Video | Posted on by | Tagged , , , , , , , , , , , , | Leave a comment

ఢిల్లీలో అవిశ్వాసం అలజడి?

విభజన ఆపాలని సీమాంధ్రుల పంతం ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వ్యూహం బుజ్జగింపులు మొదలెట్టిన అధిష్టానం వణికించే చలిలోనూ విభజన రాజకీయం కాంగ్రెస్‌కి ముచ్చెమటలు పట్టిస్తోంది. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస అస్త్రం బయటకు తీయడంతో.. ఏంచేయాలో పాలుపోని దుస్థితి హైకమాండ్‌ది. లగడపాటి అండ్ టీమ్‌ స్పీకర్‌కి ఇలా నోటీస్ ఇచ్చారో లేదో.. అహ్మద్‌పటేల్ సీన్‌లోకి వచ్చారు. తనదైన … Continue reading

Image | Posted on by | Tagged , , , , , , , , , , , , , , , , | Leave a comment